గొంతులో గరగర, గొంతు నొప్పి సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!
వేసవి అయినా, చలికాలమైనా సాధారణంగా అందరిని బాధించేది గొంతు నొప్పి సమస్య. ఈ వ్యాధి వైరల్ లేదా బాక్టీరియల్ ఏదైనప్పటికి గొంతు మంట, నొప్పులకు దోవతీస్తుంది. ఒక్కోక్కపుడు శరీరానికి చేసిన వేడి లేదా జలుబులు కూడా దీనికి దోహదం చేస్తాయి. గొంతు నొప్పిని అతి త్వరగా తగ్గించేసుకోవాలంటే పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. గొంతుతో వేడి నీటిని పుక్కిలి పట్టండి. నీటిలో కొద్దిపాటి ఉప్పు వేస్తే మరింత సమర్ధవంతంగా పని చేస్తుంది. తర్వాత వేడి చాయ్ తాగేస్తే … Read more









