Throat Pain : ఈ క‌షాయాన్ని రెండు పూట‌లా తాగితే.. గొంతు నొప్పి, త‌ల‌నొప్పి మ‌టాష్..!

Throat Pain : సీజ‌న్ మారుతున్న స‌మ‌యంలో చాలా మంది స‌హ‌జంగానే గొంతు నొప్పి, ముక్కు దిబ్బ‌డ‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా చాలా మంది ఈ స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతుంటారు. అయితే ఎటువంటి మందుల‌ను వాడే అవ‌స‌రం లేకుండానే ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండానే కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే వాటితో క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల గొంతు నొప్పి, … Read more

Kashayam : అస‌లు క‌షాయాన్ని ఎలా త‌యారు చేయాలి.. ఎలా తాగాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

Kashayam : వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జ‌లుబు, ద‌గ్గు బారిన ప‌డుతుంటారు. కొంద‌రు గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. వీట‌న్నింటికీ కార‌ణం మ‌న‌లో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డ‌మే. ఈ కార‌ణంగా మ‌నం వైర‌స్, బాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతున్నామ‌ని వైద్యులు చెబుతున్నారు. వీటి బారిన ప‌డిన త‌రువాత యాంటీ బ‌యోటిక్స్ ను వాడ‌డానికి బ‌దులుగా వీటి బారిన ప‌డ‌కుండా … Read more

Kashayam : ఈ క‌షాయం తాగితే.. ద‌గ్గు, జ‌లుబు వెంట‌నే త‌గ్గిపోతాయి.. చేయ‌డం సుల‌భ‌మే..!

Kashayam : మ‌న‌కు సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు కాలంలో మార్పుల కార‌ణంగా వ‌స్తుంటాయి. పెద్ద‌ల‌లో సంవ‌త్స‌రానికి రెండు నుండి మూడు సార్లు సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంటాయి. పిల్ల‌ల‌లో వీటిని మ‌నం త‌రుచూ చూడ‌వ‌చ్చు. వైర‌ల్ ఇన్ ఫెక్షన్స్, ఊపిరితిత్తుల‌ల్లో క‌ఫం, శ్లేష్మం పేరుకు పోయిన‌ప్పుడు సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంటాయి. ముక్కు ప‌ట్టేసిన‌ట్టు ఉండ‌డం, త‌ర‌చూ తుమ్ములు రావ‌డం, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు, ద‌గ్గు, గొంతు నొప్పి, సాధార‌ణ జలుబు, ద‌గ్గుల‌కు చెందిన‌ ల‌క్ష‌ణాలు. వీటి … Read more

ద‌గ్గు, జ‌లుబుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చికిత్స‌.. క‌షాయం.. ఇలా తయారు చేసుకోండి..!

మూలిక‌లు, మ‌సాలా దినుసులను నిత్యం మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. ఇవి చ‌క్క‌ని రుచిని, సువాస‌న‌ను వంట‌కాల‌కు అందిస్తాయి. దీంతో ఒక్కో వంట‌కం ఒక్కో ప్ర‌త్యేక‌మైన రుచిని మ‌న‌కు అందిస్తుంది. అయితే వాటినే మ‌నం స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ వాటితో క‌షాయం చేసుకుని తాగ‌వ‌చ్చు. దీంతో ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆయా స‌మ‌స్య‌ల‌కు ఈ విధంగా స‌హ‌జ‌సిద్ధ‌మైన చికిత్స చేసుకోవ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబుల‌ను త‌గ్గించే క‌షాయాన్ని త‌యారు చేసుకునేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు: * ధ‌నియాలు … Read more