జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌కు అద్భుత‌మైన ఇంటి చిట్కా..!

జ‌లుబు చేసిన‌ప్పుడు మ‌న‌కు స‌హ‌జంగానే ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. ముక్కు రంధ్రాలు ప‌ట్టేసి గాలి ఆడ‌కుండా అయిపోతాయి. దీంతో నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వ‌స్తుంటుంది. ఇక కొంద‌రికి జ‌లుబు ఉండ‌క‌పోయినా అప్పుడ‌ప్పుడు ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. దీంతో రాత్రిళ్లు నిద్ర‌పోలేక‌పోతుంటారు. అయితే కింద ఇచ్చిన చిట్కాను పాటిస్తే ముక్కు దిబ్బ‌డ‌, జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. మ‌రి ఆ చిట్కా ఏమిటంటే.. ముక్కు దిబ్బడ‌, జ‌లుబును త‌గ్గించేందుకు వాము అద్భుతంగా ప‌నిచేస్తుంది. వాము, ఉప్పుల‌ను సమభాగాలుగా చేసి … Read more

ద‌గ్గు, జ‌లుబుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చికిత్స‌.. క‌షాయం.. ఇలా తయారు చేసుకోండి..!

మూలిక‌లు, మ‌సాలా దినుసులను నిత్యం మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. ఇవి చ‌క్క‌ని రుచిని, సువాస‌న‌ను వంట‌కాల‌కు అందిస్తాయి. దీంతో ఒక్కో వంట‌కం ఒక్కో ప్ర‌త్యేక‌మైన రుచిని మ‌న‌కు అందిస్తుంది. అయితే వాటినే మ‌నం స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ వాటితో క‌షాయం చేసుకుని తాగ‌వ‌చ్చు. దీంతో ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆయా స‌మ‌స్య‌ల‌కు ఈ విధంగా స‌హ‌జ‌సిద్ధ‌మైన చికిత్స చేసుకోవ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబుల‌ను త‌గ్గించే క‌షాయాన్ని త‌యారు చేసుకునేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు: * ధ‌నియాలు … Read more