Mukku Dibbada : ముక్కు దిబ్బ‌డ‌ను కొన్ని సెక‌న్ల‌లోనే వ‌దిలించుకునే చిట్కా.. ఇలా చేయాలి..

Mukku Dibbada : చ‌లికాలంలో నిద్ర లేవ‌గానే ఒళ్లంతా ప‌ట్టేసిన‌ట్టు ఉంటుంది. న‌డుము కూడా ప‌ట్టేసిన‌ట్టు ఉంటుంది. వీటితో పాటు ముక్కు కూడా ప‌ట్టేస్తుంది. ముక్కు బిగుసుకుపోయిన‌ట్టు ఉంటుంది. ముక్క‌లో శ్లేష్మాలు బిగుసుకుపోయి ఊపిరి ఆడ‌న‌ట్టు ఉంటుంది. ముక్కునుండి నీరు కారిన‌ట్టు ఉంటుంది. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. కొంద‌రిలో ఈ స‌మ‌స్య కొంత స‌మ‌యం వ‌ర‌కు ఉండి వెంట‌నే త‌గ్గిపోతుంది. కానీ కొంద‌రిలో ఈ స‌మ‌స్య రోజంతా అలాగే ఉంటుంది. చ‌లికాలంలో నిద్ర‌లేవ‌గానే ముక్కు … Read more

జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌కు అద్భుత‌మైన ఇంటి చిట్కా..!

జ‌లుబు చేసిన‌ప్పుడు మ‌న‌కు స‌హ‌జంగానే ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. ముక్కు రంధ్రాలు ప‌ట్టేసి గాలి ఆడ‌కుండా అయిపోతాయి. దీంతో నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వ‌స్తుంటుంది. ఇక కొంద‌రికి జ‌లుబు ఉండ‌క‌పోయినా అప్పుడ‌ప్పుడు ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. దీంతో రాత్రిళ్లు నిద్ర‌పోలేక‌పోతుంటారు. అయితే కింద ఇచ్చిన చిట్కాను పాటిస్తే ముక్కు దిబ్బ‌డ‌, జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. మ‌రి ఆ చిట్కా ఏమిటంటే.. ముక్కు దిబ్బడ‌, జ‌లుబును త‌గ్గించేందుకు వాము అద్భుతంగా ప‌నిచేస్తుంది. వాము, ఉప్పుల‌ను సమభాగాలుగా చేసి … Read more