Lungs Infection : ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తే.. శ‌రీరంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Lungs Infection : ఊపిరితిత్తులు అనేవి మన శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో ఒకటి. ఇవి మ‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్ర‌హిస్తాయి. అనంత‌రం దాన్ని శ‌రీరానికి అందిస్తాయి. త‌రువాత అవ‌య‌వాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే కార్బ‌న్ డ‌యాక్సైడ్ ను గ్ర‌హించి బ‌య‌టకు వ‌దిలేస్తాయి. దీంతో శ్వాసక్రియ పూర్త‌వుతుంది. మన శ‌రీరానికి గాలి స‌రిగ్గా అందుతుంది. అయితే ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చిన‌ప్పుడు అవి స‌రిగ్గా ప‌నిచేయ‌లేవు. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు ప‌లు ల‌క్షణాలు క‌నిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు … Read more

శ‌రీరంలోని అధిక శ్లేష్మాన్ని క‌రిగించాలంటే ఈ హెర్బ‌ల్ టీని తాగాలి..!

కోవిడ్ 19 శ్వాస కోశ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన వ్యాధి అని అంద‌రికీ తెలిసిందే. ఈ వ్యాధి బారిన ప‌డితే ఊపిరితిత్తులు, గొంతు, ముక్కుల‌లో ఇన్‌ఫెక్ష‌న్ ఉంటుంది. అందువ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌త‌రం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ప‌లుర‌కాల శ్వాస వ్యాయామాలు చేయ‌డం, హెర్బ‌ల్ టీ లు తాగ‌డం చేస్తే ఇన్‌ఫెక్ష‌న్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌సాలా దినుసుల‌తో త‌యారు చేసే హెర్బ‌ల్ టీల‌ను తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతోపాటు … Read more