Lungs Infection : ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వస్తే.. శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!
Lungs Infection : ఊపిరితిత్తులు అనేవి మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇవి మనం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. అనంతరం దాన్ని శరీరానికి అందిస్తాయి. తరువాత అవయవాల నుంచి బయటకు వచ్చే కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి బయటకు వదిలేస్తాయి. దీంతో శ్వాసక్రియ పూర్తవుతుంది. మన శరీరానికి గాలి సరిగ్గా అందుతుంది. అయితే ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు అవి సరిగ్గా పనిచేయలేవు. ఈ క్రమంలోనే మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు…