Vaamaku For Lungs : గుప్పెడు ఆకులు చాలు.. ఊపిరితిత్తులు మొత్తం క్లీన్ అవుతాయి..

Vaamaku For Lungs : మ‌న‌లో చాలా మంది ఆస్థ‌మా, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌ల వ‌ల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వ‌ర్షాకాలం, చ‌లికాలాల్లో ఈ స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌రింత ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు త‌ప్ప‌కుండా మందులు వాడాల్సిందే. అయితే మందుల‌తో పాటు వామాకును వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా ఇటువంటి స‌మ్య‌ల‌తో … Read more

Mulleti Powder : ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేసి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచే చిట్కా ఇది.. ఏం చేయాలంటే..?

Mulleti Powder : మ‌న‌కు ఆహారం, నీరు ఎంత అవ‌స‌ర‌మో ఆక్సిజ‌న్ కూడా అంతే అవ‌స‌రం. ఆహారం, నీరు లేక‌పోయినా మ‌నం జీవించ‌గ‌లుగుతాము కానీ ఆక్సిజ‌న్ లేకుంటే మ‌నం రెండు నిమిషాల పాటు కూడా జీవించ‌లేము. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు అలాగే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్స్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి ఆక్సి.న్ స‌రిగ్గా అంద‌దు. వారు శ్వాస తీసుకోవ‌డానికి కూడా ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం వ‌ల్ల వెంట‌నే శ‌రీరం నీర‌సించి పోతుంది. చ‌ర్మం, పెద‌వులు … Read more

Lungs Clean : రోజూ రాత్రి దీన్ని తాగితే.. ఊపిరితిత్తులు మొత్తం శుభ్ర‌మ‌వుతాయి..

Lungs Clean : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు ఒక‌టి. మ‌న‌కు ఆహారం నీరు ఎంత అవ‌స‌ర‌మో గాలి కూడా అంతే అవ‌స‌రం. నీటిని తీసుకోకుండా, ఆహారాన్ని తీసుకోకుండా మ‌నం కొద్ది రోజుల పాటు జీవించ‌వ‌చ్చు కానీ శ్వాస తీసుకోకుండా మ‌నం కొన్ని నిమిషాల పాటు కూడా జీవించ‌లేము. మ‌నం జీవించి ఉండాలంటే మ‌న ఊపిరితిత్తులు నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉండాలి. క‌నుక మ‌నం ఊపిరితిత్తుల‌ను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ … Read more

ఊపిరితిత్తులను శుభ్రం చేసే శ్వాస వ్యాయామం.. రోజూ చేస్తే ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి..!

నిత్యం మనం తిరిగే వాతావరణం, తినే పదార్థాలు, తాగే ద్రవాలు, పలు ఇతర కారణాల వల్ల మన ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతుంటాయి. వాటిల్లో కాలుష్య కారకాలు చేరుతుంటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన సులభమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! స్టెప్‌ 1 – నేలపై వెల్లకిలా పడుకోవాలి. స్టెప్‌ 2 – రెండు అర చేతులను … Read more