ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!
మన దేశంలో పెరుగుతున్న జనాభా, దానితో పాటే పెరుగుతున్న మోటార్ వెహికల్స్, అవి విడుదల చేస్తున్న కాలుష్యం వల్ల మనిషి ఆరోగ్యం చెడిపోతుంది. చెట్లను నరికి వేయడం, పరిశ్రమల నుంచి విడుదల అయ్యే రసాయనాల వల్ల వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగి పోతోంది. దీనితో అనేక రకాల శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటికి తోడు చెడు వ్యసనాలకు బానిసలు అవడం వల్ల కూడా మన ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లుతోంది. అయితే దీనికి పరిష్కారం మన ఆహారంలో … Read more









