Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Lungs : ఊపిరితిత్తులు పూర్తిగా క్లీన్ అవ్వాలంటే.. వీటిని తీసుకోండి..!

Admin by Admin
November 3, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Lungs : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన చిట్కాలని పాటిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ఊపిరితిత్తుల సమస్యలతో కూడా చాలామంది బాధపడుతున్నారు. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. స్మోకింగ్ వలన ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దురలవాట్లకి దూరంగా ఉండడం మంచిది.

ఆహారపు అలవాట్లు మారడం, జీవనశైలి మారడంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. చాలామంది ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. బొజ్జ పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి మీకు సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకుని ఓంకారాన్ని చెప్తూ ఉండండి. అలా ఓంకారాన్ని మనం చెప్తూ శ్వాస తీసుకుంటూ వదిలినప్పుడు ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

follow these wonderful tips to clean lungs

ఊపిరితిత్తుల కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. ఓంకారంని ఉచ్చరించడం వలన ఆరోగ్యం బాగుంటుంది. మనం ఇలా ఊపిరితిత్తులను క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి రోజూ నిదానంగా కూర్చుని ఓంకారాన్ని చెప్తూ ఉండండి. ఇలా చేయడం వలన ఊపిరితిత్తుల సమస్య నుండి దూరంగా ఉండొచ్చు. కాబట్టి సమయం దొరికినప్పుడు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ఆహార పదార్థాలు కూడా మీకు ఉపయోగపడతాయి.

ఈ ఆహారపదార్దాలతో ఊపిరితిత్తులు బాగుంటాయి. బీట్ రూట్ ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరచడానికి కాఫీ, ఆకుకూరలు, ఫ్యాటీ ఫిష్, ఆలివ్ ఆయిల్, బ్లూబెర్రీస్, గుమ్మడి ఎంతో మేలు చేస్తాయి. ఇటువంటి ఆహార పదార్థాలని మీరు తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని మీ ఆరోగ్యాన్ని కూడా మీరు అభివృద్ధి చేసుకోగలుగుతారు. కాబట్టి రోజు ఓంకారాన్ని ఉచ్చరించడంతోపాటు ఈ ఆహార పదార్థాలని తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఊపిరితిత్తుల సమస్యల నుండి దూరంగా ఉండ‌వ‌చ్చు.

Tags: lungs
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Lord Ganesha : వినాయకుడి ముందు గుంజీలు తీయడం వెనుక.. ఇంత పెద్ద కథ ఉందా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.