Lungs : ఊపిరితిత్తులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలంటే.. ఇలా చేయాలి..!
Lungs : ప్రస్తుతం మనం నివసిస్తున్న కాలుష్యపు వాతావరణం వల్ల మన ఊపిరితిత్తులపై అధికంగా ప్రభావం పడుతోంది. అలాగే మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల కారణంగా కూడా ఊపిరితిత్తులు అనారోగ్యాలకు గురవుతున్నాయి. కాలుష్యపు గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆ గాలిలో ఉండే విష పదార్థాలు వెళ్తున్నాయి. దీంతోపాటు హానికర వాయువులు కూడా వెళ్తున్నాయి. ఇవి ఊపిరితిత్తులను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. దీని వల్ల ఊపిరితిత్తులు దీర్ఘకాలంలో చెడిపోవడం లేదా క్యాన్సర్ బారిన పడడం జరుగుతోంది. … Read more









