Mulleti Powder : ఊపిరితిత్తులను క్లీన్ చేసి ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచే చిట్కా ఇది.. ఏం చేయాలంటే..?
Mulleti Powder : మనకు ఆహారం, నీరు ఎంత అవసరమో ఆక్సిజన్ కూడా అంతే అవసరం. ఆహారం, నీరు లేకపోయినా మనం జీవించగలుగుతాము కానీ ఆక్సిజన్ లేకుంటే మనం రెండు నిమిషాల పాటు కూడా జీవించలేము. ఊపిరితిత్తుల సమస్యలు అలాగే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఆక్సి.న్ సరిగ్గా అందదు. వారు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల వెంటనే శరీరం నీరసించి పోతుంది. చర్మం, పెదవులు … Read more









