ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కండి..

సాధారణంగా మనకి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. అయితే అన్ని అనారోగ్య సమస్యలు ఒకేలా ఉండవు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు చాలా వెరైటీగా ఉంటాయి. అందుకని ఊపిరితిత్తుల సమస్యకు సంబంధించి న్యూట్రిషనిస్ట్ లు కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు. కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న లక్షణాలే ప్రమాదానికి గురి చేస్తాయని ఆమె అంటున్నారు. అటువంటి పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడాలి అంటే కొన్ని కొన్ని సార్లు వచ్చే లక్షణాలని అస్సలు నిర్లక్ష్యం … Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటే మీ ఊపిరితిత్తులు ఎప్ప‌టికీ ఆరోగ్యంగా ఉంటాయి

నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అన్ని శరీర భాగాల కంటే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరీ మంచిది. దీని వల్ల ఊపిరితిత్తులు హైడ్రేటెడ్‌గా ఉంటాయి. ఈ కారణంగా వాటి పనితీరు కూడా బాగుంటుంది. అందుకే ఊపిరితిత్తులు బాగుండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. చూడ్డానికి ఎర్రగా నోరూరించే దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ప్రత్యేక గుణాలు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, శ్వాసకోశ పరిస్థితులను దూరం చేస్తుంది. కాబట్టి.. ఇది ఊపిరితిత్తులకి మంచిదని చెబుతారు. రోజుకో ఆపిల్ తింటే … Read more

మీ ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉండాంటే.. వీటిని తీసుకోవాలి..!

ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి. ఆరోగ్యం బాగుంటేనే ఏమైనా చెయ్యగలం. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని టిప్స్ మీకోసం. వీటిని అనుసరిస్తే మరెంత ఆరోగ్యంగా మీరు ఉండొచ్చు. మరి వీటి వివరాల్లోకి వెళితే.. ప్రతీ రోజు వీలైనన్ని కూరగాయల్ని, పండ్లని తీసుకోవాలి. ప్లేటు లో కలర్‌ ఫుల్ వెజీలు ఉండేలా చూసుకోండి. పాలకూర, మెంతి, బీట్‌రూట్, టమోటాలు, క్యారెట్, ఉల్లిపాయ, బ్రోకలీ వగైరా కూరగాయలు తో పాటు వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, … Read more

Lungs Health : ఊపిరితిత్తుల‌ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

Lungs Health : ప‌నికి రాని మొక్క అంటూ ఈ భూమి మీద ఉండ‌నే ఉండ‌దు. ఆ మొక్క వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు తెలియ‌క‌, దానిని ఉప‌యోగించే విధానం తెలియ‌క వాటిని మ‌నం క‌లుపు మొక్క‌లుగా, పిచ్చి ముక్క‌లుగా భావిస్తూ ఉంటాం. ఇలా మ‌నం పిచ్చి మొక్క‌గా భావించే మొక్క‌ల‌ల్లో త‌లంబ్రాల మొక్క ఒక‌టి. ఈ మొక్క ఎక్కువ‌గా రోడ్ల ప‌క్క‌న‌, పొలాల గట్ల మీద‌, చేను కంచె వెంబ‌డి పెరుగుతూ ఉంటుంది. దీనిని అత్తాకోడ‌ల మొక్క … Read more

Lungs Health : ఈ ఆహారాల‌ను 7 రోజుల పాటు తీసుకోండి.. ఊపిరితిత్తులు మొత్తం శుభ్రంగా మారుతాయి..!

Lungs Health : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు ఒక‌టి. ఇవి మ‌నం పీల్చే గాలిని శుద్ధి చేసి అందులోని ఆక్సిజ‌న్‌ను శ‌రీరానికి అందిస్తాయి. దీని వల్ల మ‌న శ్వాస క్రియ స‌రిగ్గా జ‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో చేరే ఆక్సిజ‌న్‌తో మ‌నం తిన్న ఆహారం ఇంధ‌నంగా మారుతుంది. దీంతో మ‌నకు శ‌క్తి ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో విడుద‌ల‌య్యే కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను మ‌ళ్లీ ఊపిరితిత్తులు బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో చెడు గాలి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. ఇలా ఊపిరితిత్తులు … Read more

Lungs Health : ఈ ఆహారాలు ఊపిరితిత్తులను దృఢంగా చేస్తాయి.. క‌రోనాను త‌ట్టుకునే శ‌క్తిని ఇస్తాయి..

Lungs Health : అస‌లే క‌రోనా స‌మయం. ఇలాంటి స‌మ‌యంలో మ‌న ఊపిరితిత్తుల‌ను చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవాలి. క‌రోనా మ‌న ఊపిరితిత్తుల‌పై నేరుగా ప్ర‌భావం చూపిస్తుంది. ఊపిరితిత్తుల‌ను దెబ్బ తీస్తుంది. క‌నుక ఊపిరితిత్తుల‌ను దృఢంగా ఉంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. ఊపిరితిత్తులు దృఢంగా ఉంటే క‌రోనా మ‌న‌ల్ని ఏమీ చేయ‌దు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో మ‌న‌కు అది వ‌చ్చి పోతుంది. అయితే ప్ర‌స్తుతం అనేక కార‌ణాల వల్ల చాలా మందికి ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కాలుష్యం, పొగ తాగ‌డం, … Read more

Lungs Health : ఈ ఆహారాలను తీసుకుంటున్నారా.. ఊపిరితిత్తులకు ఎంతో హాని చేస్తాయి జాగ్రత్త..!

Lungs Health : ఊపిరితిత్తులు మన శరీరంలో అనేక విధులను చక్కగా నిర్వహిస్తాయి. ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు శరీరానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనా కాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత ముఖ్యమైనదిగా మారింది. ఎందుకంటే కరోనా వైరస్ మొదట ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఊపిరితిత్తులు కుంచించుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందువల్ల వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో ఊపిరితిత్తుల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. … Read more

ఊపిరితిత్తులు పాడైపోయాయి.. అని చెప్పేందుకు శ‌రీరంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మ‌న శ‌రీరంలోని కీల‌క‌మైన అవ‌యవాల్లో ఊపిరితిత్తులు ఒక‌టి. మ‌నం పీల్చుకునే గాలిని శుభ్రం చేసి దాన్ని శ‌రీరానికి అందివ్వ‌డంలో ఊపిరితిత్తులు నిరంత‌రాయంగా ప‌నిచేస్తూనే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే చెడు గాలి బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి ఊపిరితిత్తులు పాడ‌వుతుంటాయి. కానీ ముందుగానే గుర్తించ‌వ‌చ్చు. అలాంట‌ప్పుడు కొన్ని ల‌క్ష‌ణాల‌ను శ‌రీరం తెలియ‌జేస్తుంది. వాటిని గ‌మ‌నించ‌డం ద్వారా ఊపిరితిత్తులు పాడైపోయాయ‌ని గుర్తించ‌వ‌చ్చు. దీంతో ప్రాణాపాయ స్థితి రాకుండా ముందుగానే జాగ్ర‌త్త వ‌హించ‌వ‌చ్చు. మ‌రి ఊపిరితిత్తులు పాడైతే … Read more

ఊపిరితిత్తులను శుభ్రం చేసే శ్వాస వ్యాయామం.. రోజూ చేస్తే ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి..!

నిత్యం మనం తిరిగే వాతావరణం, తినే పదార్థాలు, తాగే ద్రవాలు, పలు ఇతర కారణాల వల్ల మన ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతుంటాయి. వాటిల్లో కాలుష్య కారకాలు చేరుతుంటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన సులభమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! స్టెప్‌ 1 – నేలపై వెల్లకిలా పడుకోవాలి. స్టెప్‌ 2 – రెండు అర చేతులను … Read more

ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!

రోజూ మ‌నం అనేక ర‌కాల కాలుష్య కార‌కాలను పీలుస్తుంటాం. దీని వ‌ల్ల ఊపిరితిత్తుల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. ముఖ్యంగా బ‌య‌ట తిరిగితే పొగ‌, దుమ్ము, ధూళిని పీల్చుకోవాలి. పొగ తాగే వారి ప‌క్క‌న ఉంటే ఆ పొగను కూడా పీలుస్తుంటాం. దీంతో ఊపిరితిత్తుల్లో అవ‌న్నీ చేరుతాయి. అందువ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. * … Read more