కరోనా రాకుండా అడ్డుకోవాలంటే ఊపిరితిత్తుల‌ను దృఢంగా ఉంచేందుకు ఈ అల‌వాట్ల‌ను ఈ రోజే మానేయండి..!!

క‌రోనా స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అత్యంత ఆవ‌శ్య‌కం అయింది. ఈ క్ర‌మంలోనే కోవిడ్ రాకుండా ఉండేందుకు అంద‌రూ అనేక రకాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. మాస్కుల‌ను ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, చేతుల‌ను త‌ర‌చూ శుభ్రం చేసుకోవ‌డం, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌ను పాటించ‌డం చేస్తున్నారు. అయితే కోవిడ్ వ‌చ్చాక ఊపిరితిత్తుల మీదే ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిస్తుంది క‌నుక ఊపిరితిత్తుల‌ను దృఢంగా ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. కోవిడ్ వ‌ల్ల ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ త్వ‌ర‌గా వ్యాప్తి చెందుతుంది. క‌నుక వాటిని … Read more

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

కరోనా స‌మ‌యం క‌నుక ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. దీంతో శ‌రీరంలో ఇతర భాగాల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ్యాప్తి చెంద‌కుండా ఉంటుంది. ఆయా అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్ర‌స్తుతం క‌రోనా ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతుంది క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ ఊపిరితిత్తుల ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాలి. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. మ‌రి … Read more