Lungs Health : ఈ ఆహారాలు ఊపిరితిత్తులను దృఢంగా చేస్తాయి.. కరోనాను తట్టుకునే శక్తిని ఇస్తాయి..
Lungs Health : అసలే కరోనా సమయం. ఇలాంటి సమయంలో మన ఊపిరితిత్తులను చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవాలి. కరోనా మన ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఊపిరితిత్తులను దెబ్బ తీస్తుంది. కనుక ఊపిరితిత్తులను దృఢంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఊపిరితిత్తులు దృఢంగా ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయదు. స్వల్ప లక్షణాలతో మనకు అది వచ్చి పోతుంది. అయితే ప్రస్తుతం అనేక కారణాల వల్ల చాలా మందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం, పొగ తాగడం, … Read more









