ఊపిరితిత్తులను శుభ్రం చేసే శ్వాస వ్యాయామం.. రోజూ చేస్తే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి..!
నిత్యం మనం తిరిగే వాతావరణం, తినే పదార్థాలు, తాగే ద్రవాలు, పలు ఇతర కారణాల వల్ల మన ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతుంటాయి. వాటిల్లో కాలుష్య కారకాలు చేరుతుంటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన సులభమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! స్టెప్ 1 – నేలపై వెల్లకిలా పడుకోవాలి. స్టెప్ 2 – రెండు అర చేతులను … Read more









