చిన్నారుల్లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు 3 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే కోవిడ్ మూడో వేవ్‌లో చిన్నారుల‌కు ఎక్కువగా ముప్పు క‌లిగే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు ఇప్ప‌టికే హెచ్చరించారు. దీంతో వారిని కోవిడ్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉంచాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అందుకు గాను వారిలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. 1. ఆరోగ్యానికి ప‌సుపు, తేనె అద్భుతంగా ప‌నిచేస్తాయి. ప‌సుపు వాపుల‌ను … Read more