పుదీనా ఆకులతో అనారోగ్య సమస్యలను ఇలా నయం చేసుకోవచ్చు..!
పుదీనాను చాలా మంది ఇండ్లలో పెంచుతుంటారు. ఈ మొక్క ఆకులను కూరల్లో వేస్తుంటారు. మజ్జిగతో తయారు చేసే రైతాలోనూ పుదీనాను వాడుతారు. పుదీనాతో చాలా మంది చట్నీ చేసుకుని తింటారు. అయితే నిజానికి పుదీనాలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. పుదీనాను ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణ ప్రక్రియ అనారోగ్య సమస్యలను నయం చేసే మొక్కల్లో ఒకటిగా పుదీనా ఆయుర్వేదంలో చెప్పబడింది. ఈ మొక్క ఆకుల్లో … Read more









