డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నవారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది..!
చాలా మందిలో ఈ గుణాలు ఉంటాయి. దీని వలన డిప్రెషన్ కి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు అద్భుతమైన విషయాలని డాక్టర్లు చెప్పారు వీటిని కనుక మీరు చూసి ఆచరిస్తే ఖచ్చితంగా డిప్రెషన్ వంటి ఇబ్బందులు రావు. ఆరోగ్యంగా ఉండొచ్చు. డైట్ లో బ్రెయిన్ ఫుడ్ ని తీసుకోవడం మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం చాలా అవసరం అటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. చేపలు పుట్టగొడుగులు వంటివి … Read more









