డిప్రెషన్‌తో బాధపడుతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద మూలికలను తీసుకోండి..!
ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నవారు దీర్ఘకాలంగా అలాగే ఉంటే డిప్రెషన్ బారిన పడతారు. డిప్రెషన్‌లో ఉన్న వారు వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే తీవ్ర దుష్పరిణామాలను కలగజేస్తుంది. కింద తెలిపిన పలు ఆయుర్వేద మూలికలు డిప్రెషన్ నుంచి బయట పడేలా చేస్తాయి. వాటిని తరచూ వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ మూలికలు ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. డిప్రెషన్‌ను తగ్గించడంలో పుదీనా ఆకులు బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే ఔషధ గుణాలు … Read more









