నెగెటివ్ ఆలోచ‌న‌లు బాగా వ‌స్తున్నాయా ? ఇలా చేయండి..!

మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. అది స‌హ‌జ‌మే. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికి నెగెటివ్ ఆలోచ‌న‌లు ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. కొంద‌రైతే రోజూ ఉద‌యాన్నే నిద్ర లేస్తూనే ఏదో కోల్పోయిన‌ట్లు అవుతారు. అస‌లు అందుకు కార‌ణం కూడా తెలియ‌దు. దిగాలుగా ఉంటారు. ఎప్పుడూ మ‌న‌స్సులో నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తూనే ఉంటాయి. దీని వ‌ల్ల భ‌యం, ఆందోళ‌న క‌లుగుతుంటాయి. నెగెటివ్ ఆలోచ‌న‌ల వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మాత్ర‌మే కాదు, శారీర‌క ఆరోగ్యం కూడా దెబ్బ … Read more