Heart Palpitations : గుండెల్లో ద‌డ‌, ఆందోళ‌న వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేయండి.. వెంట‌నే క్ష‌ణాల్లో త‌గ్గిపోతాయి..

Heart Palpitations : గుండె ద‌డ‌.. మ‌న‌ల్ని వేధించే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. గుండె ద‌డ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ స‌మ‌స్య తలెత్త‌డానికి ముఖ్య‌మైన కార‌ణాల్లో ఆందోళ‌న ఒక‌టి. భ‌యానక‌మైన వాటిని చూసినా, ఒత్తిడికి గురి అయినా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా ఆల్కాహాల్ ను ఎక్కువ‌గా తీసుకున్నా కూడా గుండె ద‌డ స‌మ‌స్య … Read more

Anxiety : ఎప్పుడూ కంగారుగా, ఆందోళనగా ఉంటుందా ? అయితే రోజూ వీటిని తినండి..!

Anxiety : ప్రస్తుత తరుణంలో చాలా మంది కంగారు, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే రోజూ మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు రోజూ ఎలాంటి ఆహారాలను తీసుకోవాలంటే.. 1. బ్రౌన్‌ రైస్‌ మనకు కావల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. మాంగనీస్‌, సెలీనియం, మెగ్నిషియం, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. … Read more

స‌క‌ల అనారోగ్యాల‌కు కార‌ణం ఒత్తిడే.. ఒత్తిడి, ఆందోళ‌న ఎందుకు వ‌స్తాయి ? ల‌క్షణాలు ఎలా ఉంటాయి ?

ఒత్తిడి, ఆందోళ‌న అనేవి ప్ర‌తి మ‌నిషికి నిత్యం ఏదో ఒక సంద‌ర్భంలో వ‌స్తూనే ఉంటాయి. అనేక కార‌ణాల వ‌ల్ల ఈ రెండింటి బారిన ప‌డుతుంటారు. అయితే ఒత్తిడి, ఆందోళ‌న వ‌చ్చేందుకు ఏమేం కార‌ణాలు ఉంటాయి ? అవి వ‌స్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి, ఆందోళ‌న వ‌చ్చేందుకు శారీర‌క‌, మాన‌సిక విష‌యాలు కార‌ణాలు అవుతుంటాయి. రోజూ నాలుగు వైపుల‌కు ప్ర‌యాణించే ఉద్యోగాలు చేయ‌డం.. అంటే ఇంటి నుంచి చాలా దూరం … Read more

ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌గా ఉన్నాయా ? అయితే ఈ 5 ఆయుర్వేద మూలిక‌ల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ప‌ని ఒత్తిడితోపాటు వ్య‌క్తిగ‌త జీవితంలోనూ స‌మ‌స్య‌లు వ‌స్తున్నందున ఒత్తిడి, ఆందోళ‌నల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అయితే వాటిని త‌గ్గించుకునేందుకు ఆయుర్వేదం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తుంది. కింద తెలిపిన 5 మూలిక‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ మూలిక‌లు ఏమిటంటే.. 1. అశ్వ‌గంధ‌. దీన్నే ఇండియ‌న్ జిన్సెంట్ అని పిలుస్తారు. దీంట్లో అనేక అడాప్టోజెన్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడిని త‌గ్గిస్తాయి. మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. … Read more

ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!

నేటి త‌రుణంలో చాలా మంది డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న వంటి మానసిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ప‌ని ఒత్తిడి, ఆర్థిక స‌మ‌స్య‌లు, అనారోగ్యాలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల ఒత్తిడి చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అయితే కింద తెలిపిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. మాన‌సికంగా ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్ బెర్రీలు … Read more

నెగెటివ్ ఆలోచ‌న‌లు బాగా వ‌స్తున్నాయా ? ఇలా చేయండి..!

మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. అది స‌హ‌జ‌మే. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికి నెగెటివ్ ఆలోచ‌న‌లు ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. కొంద‌రైతే రోజూ ఉద‌యాన్నే నిద్ర లేస్తూనే ఏదో కోల్పోయిన‌ట్లు అవుతారు. అస‌లు అందుకు కార‌ణం కూడా తెలియ‌దు. దిగాలుగా ఉంటారు. ఎప్పుడూ మ‌న‌స్సులో నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తూనే ఉంటాయి. దీని వ‌ల్ల భ‌యం, ఆందోళ‌న క‌లుగుతుంటాయి. నెగెటివ్ ఆలోచ‌న‌ల వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మాత్ర‌మే కాదు, శారీర‌క ఆరోగ్యం కూడా దెబ్బ … Read more