మీకు త‌ర‌చూ గుండెల్లో ద‌డ‌గా ఉంటుందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

మామూలుగా గుండె యొక్క స్పందనలను మనం గుర్తించలేము. గుండెదడను ఆంగ్లంలో పాల్పిటేషన్స్ అని వ్యవహరిస్తారు. గుండె దడ అనగా తన గుండె తనలో వేగముగా కొట్టుకొంటున్నట్లు తోచుట. సాధారణంగా ఆందోళనగా ఉన్నప్పుడు, వ్యాయామం తరువాత కొందరిలో ఇది కొంతసేపు ఉంటుంది. గుండెదడ చాలాకాలంగా నిరంతరంగా కొనసాగేటట్లయితే దానివలన వచ్చే వ్యాధుల గురించి ఆలోచించాలి. వైద్యులను సంప్రదించి, మొదటి దశలోనే తగిన చికిత్స చేయించుకోవాలి. గుండెదడకు కారణాలు పరిశీలించండి. మానసిక ఒత్తిడి : మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన … Read more

మీ గుండె త‌ర‌చూ వేగంగా కొట్టుకుంటుందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

గుండె వేగంగా కొట్టుకోవడమనేది మీ గుండె చప్పుడు సాధారణంగా లేదని తెలుపుతుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా వుండి అసౌకర్యాన్ని తెలియజేస్తుంది. ఈ మార్పు మీకు ఛాతీ, గొంతు, లేదా మెడ లో కూడా రావచ్చు. మీ గుండె పరుగెడుతున్నట్లు మీకనిపిస్తూంటుంది. లేదా మీ గుండె కొన్ని సార్లు కొట్టుకోవడం లేదన్నట్లుగాను, సమస్య కలిగి ఆగిపోతున్నట్లుగాను కూడా మీకనిపిస్తుంది. ఈ స్ధితినే వైద్యులు పాల్పిటేషన్స్ అని కూడా అంటారు. ఇవి సాధారణ గుండె చప్పుడు … Read more

త‌ర‌చూ మీకు గుండె ద‌డ‌గా ఉంటుందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..

ఆరోగ్యంగా ఉండటం అంటే పైకి అందంగా కనపించడం కాదు.. చూడ్డానికి హెల్తీగానే ఉంటారు కానీ లోపల ఏదో తెలియని టెన్షన్‌. ఒక్కోసారి మనసు గందరగోళంగా, భయం భయంగా, హార్ట్‌ బీట్‌ ఉన్నట్టుండి పెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఏదైనా కీడు జరుగుతుందని మనం అలా ఆలోచిస్తాం. కానీ ఇలా తరచూ జరుగుతుందంటే.. మీ బాడీలో విటమిన్‌ b12లోపం ఏర్పడినట్లే.! నిజానికి ఇది అన్ని విటమిన్లలా కాదు. మీరు సరిపడా అందిస్తే.. నాలుగు సంవత్సరాల వరకూ అయినా బాడీ నిల్వచేసుకుంటుంది. అయినా … Read more

Heart Palpitations : గుండె ద‌డ పెర‌గ‌డం, చేతులు, కాళ్లు వ‌ణ‌క‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్ల‌యితే ఇలా చేయండి..!

Heart Palpitations : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ల్లో గుండె ద‌డ కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌లో సాధార‌ణం కంటే కూడా గుండె ఎక్కువ‌గా కొట్టుకుంటుంది. చాలా మంది ఈ స‌మ‌స్య‌ను తేలిక‌గా తీసుకుంటారు. గుండెద‌డ ఒక‌టి లేదా రెండు రోజులు ఉండి దానికి అదే త‌గ్గుతుంద‌ని చాలా మంది భావిస్తారు. దీనికి స‌రైన వైద్యాన్ని కూడా తీసుకోరు. కానీ రోజుల త‌ర‌బ‌డి ఇలా గుండె వేగంగా కొట్టుకోవ‌డం వ‌ల్ల … Read more

Heart Palpitations : గుండెల్లో ద‌డ‌, ఆందోళ‌న వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేయండి.. వెంట‌నే క్ష‌ణాల్లో త‌గ్గిపోతాయి..

Heart Palpitations : గుండె ద‌డ‌.. మ‌న‌ల్ని వేధించే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. గుండె ద‌డ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ స‌మ‌స్య తలెత్త‌డానికి ముఖ్య‌మైన కార‌ణాల్లో ఆందోళ‌న ఒక‌టి. భ‌యానక‌మైన వాటిని చూసినా, ఒత్తిడికి గురి అయినా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా ఆల్కాహాల్ ను ఎక్కువ‌గా తీసుకున్నా కూడా గుండె ద‌డ స‌మ‌స్య … Read more