ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

చెడు అలవాట్లకు బానిస కావడానికి ఎక్కువ సమయం పట్టదు. తమకున్న ఈ అలవాట్ల వలన కీడు జరుగుతుందని తెలిసినా.. చాలా మంది వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయరు. ఇంకా చెప్పాలంటే.. చిన్నగా, సరదాగా మొదలయ్యే కొన్ని అలవాటు దురలవాట్లుగా మారతాయి. నిద్ర లేమి, లేదా వ్యాయామానికి దూరంగా ఉండడం వంటివి ఈ చెడు అలవాట్ల జాబితాలో ఉన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు సూర్యరశ్మిని పొందలేరు. … Read more

ఒక సంబంధం క‌న్నా మీ మాన‌సిక ఆరోగ్యం చాలా ముఖ్యం..!

వాళ్ళు తేడా అని తెలిసినా, వదిలే ధైర్యం లేక.. మనసుకి తప్పని తెలుసుకున్నా, కొన్ని సంబంధాలను తప్పక కొనసాగిస్తారు. నేను ఇంకా ప్రేమిస్తే, ఇంకొన్ని త్యాగాలు చేస్తే, ఇంకాస్త కష్టపడితే, వారు కూడా నన్ను ప్రేమిస్తారని నమ్ముకుంటారు. వారి ప్రేమను పొందడానికే జీవితం ఖర్చై పోతుంది కొందరి విషయంలో.. కానీ నిజం ఏమిటంటే.. ఎంత ప్రయత్నించినా, ఎదుటివారు మారదలచుకోకపోతే, మన ప్రయత్నం వృథా. వారు మనం కోరిన మార్పును అంగీకరించకపోతే, బాధపడుతూ ఆ సంబంధంలో మనం ఎందుకు … Read more

మీరు మాన‌సికంగా దృఢంగా ఉన్నారా.. లేదా.. ఇలా చెక్ చేయండి..!

సాధారణంగా చాలా మంది మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండలేరు. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉంటే ఎమోషన్స్, ఆలోచనలు, ప్రవర్తనను కూడా బ్యాలన్స్ చేసుకుని మంచి మార్గాన్ని తయారు చేసుకుంటారు. మెంటల్లీ స్ట్రాంగ్ గా లేకపోతే జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైపోతుంది. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు…?, వాళ్లకు ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న వారు … Read more

నెగెటివ్ ఆలోచ‌న‌లు బాగా వ‌స్తున్నాయా ? ఇలా చేయండి..!

మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. అది స‌హ‌జ‌మే. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికి నెగెటివ్ ఆలోచ‌న‌లు ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. కొంద‌రైతే రోజూ ఉద‌యాన్నే నిద్ర లేస్తూనే ఏదో కోల్పోయిన‌ట్లు అవుతారు. అస‌లు అందుకు కార‌ణం కూడా తెలియ‌దు. దిగాలుగా ఉంటారు. ఎప్పుడూ మ‌న‌స్సులో నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తూనే ఉంటాయి. దీని వ‌ల్ల భ‌యం, ఆందోళ‌న క‌లుగుతుంటాయి. నెగెటివ్ ఆలోచ‌న‌ల వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మాత్ర‌మే కాదు, శారీర‌క ఆరోగ్యం కూడా దెబ్బ … Read more