ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

చెడు అలవాట్లకు బానిస కావడానికి ఎక్కువ సమయం పట్టదు. తమకున్న ఈ అలవాట్ల వలన కీడు జరుగుతుందని తెలిసినా.. చాలా మంది వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయరు. ఇంకా చెప్పాలంటే.. చిన్నగా, సరదాగా మొదలయ్యే కొన్ని అలవాటు దురలవాట్లుగా మారతాయి. నిద్ర లేమి, లేదా వ్యాయామానికి దూరంగా ఉండడం వంటివి ఈ చెడు అలవాట్ల జాబితాలో ఉన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు సూర్యరశ్మిని పొందలేరు. … Read more

ఈ 8 అల‌వాట్ల ద్వారా ఎవ‌రైనా మంచి పేరు ప్ర‌ఖ్యాతులు, విజ‌యం సాధించ‌వ‌చ్చు..!

ఏ వ్య‌క్తి అయినా త‌న జీవితంలో త‌గిన గుర్తింపును సాధిస్తేనే న‌లుగురిలోనూ అత‌నికి విలువ ఉంటుంది. స‌మాజంలో పేరు ప్ర‌ఖ్యాతులు ఉంటేనే ఎవ‌రినైనా గొప్ప‌గా గుర్తిస్తారు. అయితే మ‌రి… అలా పేరు ప్ర‌ఖ్యాతులు సాధించాలంటే అంత మామూలు విష‌యం కాదు క‌దా. అందుకు ఎంత‌గానో శ్ర‌మించాల్సి ఉంటుంది. అయితే ఆ శ్ర‌మ‌కు తోడు ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఈ 8 అల‌వాట్ల‌ను కూడా పాటిస్తే దాంతో ఎవ‌రికైనా త్వ‌ర‌గా పేరు ప్ర‌ఖ్యాతులు ల‌భిస్తాయట‌. అవును, మీరు విన్న‌ది … Read more

మీరు ఈ 13 పనుల్లో ఏదైనా చేస్తున్నారా..? అయితే మీ లైఫ్ ను మీరు వేస్ట్ చేస్తున్నట్టే.! ఎందుకంటే?

మ‌నిష‌న్నాక ఏదో ఒక ప‌నిచేయాలి. అస్త‌మానం తిని తొంగుంటే ఎవ‌రైనా తిడతారు. ఆఖ‌రుకి ఎవ‌రెవ‌రి ద్వారానో మాట‌లు ప‌డాల్సి వ‌స్తుంది. అస‌లు ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒక ప‌నిచేయవ‌చ్చు క‌దా. నాకు తెలిసిన వారు ఉన్నారు. వారికి చెప్పి జాబ్ ఇప్పించాలా..? అంటూ కొంద‌రు స‌తాయిస్తుంటారు. స‌రే.. ఖాళీగా ఉండేవారికి ఇవి ఎప్పుడూ ఎదుర‌య్యేవే. కానీ ఇలాంటి వారితోపాటు, జాబ్ చేసే కొంద‌రు కూడా త‌మ జీవితం వృథా అయిపోయింద‌ని త‌ర‌చూ అనుకుంటూ ఉంటారు. అయితే … Read more

ఈ 13 అల‌వాట్లు గ‌న‌క మీకు ఉంటే వెంట‌నే మానేయాల్సిందే..!

మ‌న‌లో గోళ్లు కొర‌క‌డం చాలా మందికి అల‌వాటు. ఏదో ప‌ని ఉన్న‌ట్టుగా గోళ్లు ఉన్నా, లేక‌పోయినా కొంద‌రు వాటిని అదే ప‌నిగా కొరుకుతుంటారు. అదేవిధంగా ముక్కులో వేళ్లు పెట్టుకోవ‌డం, ఏం ప‌ని లేకున్నా రాత్రి పూట బాగా స‌మ‌యం అయ్యేంత వ‌ర‌కు మేల్కొని ఉండ‌డం… ఇలా అనేక మందికి ఆయా అల‌వాట్లు ఉన్నాయి. అయితే ఇవే కాదు, ఇంకా కొన్ని అల‌వాట్లు కూడా మ‌న‌కు ఉన్నాయి. వీట‌న్నింటితో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్లు కొర‌క‌డం అనేది … Read more

టాలీవుడ్ లోని ఈ హీరోలకు ఉన్న అలవాట్లు ఏంటో మీకు తెలుసా?

చాలామంది వ్యక్తులకు మంచి, చెడు అలవాట్లు రెండు ఉంటాయి. సినిమాల్లో నటించే వారికి కూడా ఈ రెండు ఉంటాయి. అయితే కొందరికి వ్యక్తిగతంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా, సినిమాలో నటించడం ద్వారా బ్యాడ్ అలవాట్లు వచ్చాయి. సినిమాల కోసం వారు కొంచెం అలవాటును మార్చుకోవాల్సి వచ్చింది. మరి సినిమాల్లోకి వచ్చిన తర్వాత చెడు అలవాట్లు చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో చూద్దాం. ‘గీత గోవిందం’ సినిమాతో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండకి వాస్తవానికి సిగరెట్ తాగే … Read more

Habits : మ‌న‌ల్ని క‌ష్టాల పాలు చేసే అల‌వాట్లు ఇవి.. వెంట‌నే మానేయండి.. లేదంటే అరిష్టం..!

Habits : మనం చేసే పొరపాట్ల వల్ల కష్టాలు పాలవ్వాల్సి ఉంటుంది. అందుకని తెలిసి కానీ తెలియక కానీ మనం తప్పులు చేయకూడదు చాలా మంది రోజు చేసే పొరపాట్లు ఇవి. ఇలాంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది లేకపోతే కష్టాలు తప్పవు. పొద్దు ఎక్కే దాకా ఇంట్లో నిద్రలేకుండా అలా పడుకోవడం మంచిది కాదు. లేచిన వెంటనే కల్లాపు చల్లడం మంచిది కాదు. నిద్రలేవగానే దుప్పటిని వెంటనే మడత పెట్టాలి. లేకపోతే దరిద్ర … Read more