Depression: డిప్రెషన్‌తో బాధపడుతున్నారా ? అయితే వీడియో గేమ్స్ ఆడండి..!
Depression: ప్రస్తుతం తరుణంలో డిప్రెషన్ బారిన పడి చాలా మంది బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 264 మిలియన్లు ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. డిప్రెషన్ బారిన పడిన వారికి పలు రకాలుగా వైద్యులు చికిత్సను అందిస్తారు. బిహేవియరల్ యాక్టివేషన్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), ఇంటర్‌పర్సనల్ సైకోథెరపీ (ఐపీటీ) వంటి థెరపీలతోపాటు యాంటీ డిప్రెస్సెంట్ మందులను కూడా ఇస్తారు. అయితే డిప్రెషన్‌కు డిజిటల్ ట్రీట్‌మెంట్ కూడా ఉంది. డిజిటల్ ట్రీట్‌మెంట్ అంటే.. గేమ్స్ … Read more









