దంప‌తులు ఒక‌ర్నొకరు రోజూ కౌగిలించుకుంటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

దంప‌తులు అన్నాక శృంగారంలో భాగంగా ఇద్ద‌రూ ఒకరినొక‌రు కౌగిలించుకోవ‌డం స‌హ‌జ‌మే. కౌగిలింత వ‌ల్ల ఇద్ద‌రిలోనూ ఒకరిపై ఒక‌రికి ప్రేమ, ఆప్యాయ‌త క‌లుగుతాయి. వారిద్ద‌రూ అన్యోన్యంగా ఉన్నార‌న‌డానికి ఆ కౌగిలింతే నిద‌ర్శ‌నం. అయితే కౌగిలింత వ‌ల్ల కేవ‌లం ఇవే కాదు, ఇంకా మ‌రెన్నో లాభాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు సైంటిస్టులు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కేవ‌లం శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు మాత్ర‌మే కాకుండా ఇత‌ర స‌మ‌యాల్లోనూ ఆలుమ‌గ‌లు ఒక‌రినొక‌రు కౌగిలించుకుంటే దాంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వారు అంటున్నారు. ఆలుమ‌గ‌లు … Read more

బాగా డిప్రెష‌న్‌లో ఉంటే ఓదార్పు కోసం ఇలా చేయాల‌ట‌..!

నమ్మండి…నమ్మకపొండి! బ్రిటన్ దేశీయులు ప్రతిరోజూ 13 సార్లు కౌగలించుకుంటారని ఒక సర్వే చెపుతోంది. ఒక్కొక్క కౌగిలిగి 9.5 సెకండ్ల చొప్పున నెలకు సుమారు ఒక గంట కౌగిలింతలతో గడిపేస్తారట. ఇంత శారీరక టచ్ కలిగినా…ఇంకా మరిన్ని కౌగిలింతలకై వారు కోరుతున్నారని కూడా సర్వే తెలుపుతోంది. కౌగలింతకావాలనుకుంటే….69 శాతం ప్రజలు వారి డార్లింగుల వద్దకు, 14 శాతం సన్నిహిత మిత్రులవద్దకు 9 శాతం తమ తల్లుల వద్దకు చేరుతున్నట్లు డైలీ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. అవకాశం దొరికితే, బ్రిటనీయులు … Read more

ఇష్టమైన వారిని 10 నిమిషాలు కౌగిలించుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

మనకు బాగా సంతోషం కలిగినప్పుడు, లేదా బాగా ఇష్టమైన వారిని చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు వారిని కౌగిలించుకుంటాం. అలా చేయడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది. ఆత్మీయులు ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు, ఒత్తిళ్లన్నీ పటాపంచలైపోతాయి అంటున్నారు పరిశోధకులు. బాధతో కుంచించుకుపోయినా, ఆనందంతో ఉప్పొంగిపోతున్నా, ఒత్తిడితో సతమతమవుతున్నా.. ఇలా ఎటువంటి ఫీలింగ్ అయినా ఒకరితో పంచుకోవడానికి కౌగిలి వారధిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇక కౌగిలించుకోవడం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. … Read more

కౌగిలింత‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మీరు మీ జీవిత భాగ‌స్వామిని చివ‌రిసారిగా ఎప్పుడు కౌగిలించుకున్నారు ? సిగ్గు ప‌డ‌కండి.. ఎందుకంటే.. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విష‌యం. ఏంటీ.. కౌగిలింత‌కు, మ‌న ఆరోగ్యానికి సంబంధం ఏముంటుంది ? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయితే వినండి.. నిజంగానే కౌగిలింత వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని మేం ఏదో ఆషామాషీగా చెప్ప‌డం లేదు. ఎందుకంటే.. సైంటిస్టులు ప‌రిశోధ‌న‌ల్లో తేలిన నిజ‌మిది. కౌగిలింత వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయ‌ని వారు చెబుతున్నారు. మ‌రి ఆ … Read more