స్త్రీ, పురుషులకు ఎంతగానో మేలు చేసే శతావరి.. ఏ విధంగా తీసుకోవాలంటే..?

ఆయుర్వేదంలో శతావరిని క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌గా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్రకారం శతావరిని ఉపయోగించడం వల్ల స్త్రీలు, పురుషులకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. పురుషులకు శతావరి ఎంతగానో మేలు చేస్తుంది. శతావరిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా తయారవుతుంది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. శతావరి చూర్ణాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక … Read more

ఆయుర్వేద ప్రకారం రోజూ ఉదయాన్నే ఈ సమయానికి నిద్ర లేస్తే ఎంతో మంచిది.. అనేక లాభాలు కలుగుతాయి..!

ఆయుర్వేదం.. ఎంతో పురాతనమైన వైద్య విధానం. మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. మనం ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తుంది. ఆయుర్వేద ప్రకారం, రోజూ ఉదయాన్నే ఒక నిర్దిష్టమైన సమయానికి నిద్ర లేవాలి. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ విషయంపై ఆయుర్వేద వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ఆయుర్వేద ప్రకారం రోజూ వేకువ జామున బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేవాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయం ఎందుకంటే.. ఈ … Read more

ఆయుర్వేద ప్రకారం రోజూ పాటించాల్సిన ఆహార నియమాలు..!

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు మనిషి నిత్యం యాంత్రిక జీవనంలో గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అనారోగ్యకరమైన ఆహారాలను కూడా తీసుకుంటున్నాడు. దీని వల్ల అధిక బరువు, పొట్ట పెరగడం, చిన్న వయస్సులోనే షుగర్‌ వ్యాధి రావడం వంటివి జరుగుతున్నాయి. కానీ ఆయుర్వేద ప్రకారం మనిషి సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. బయట జంక్‌ ఫుడ్‌ తినే బదులు ఇంట్లో సున్నుండు, పాయసం వంటివి తినాలి. వీటిల్లో పాలు, నెయ్యి, తేనె … Read more

ఆయుర్వేదం ప్ర‌కారం నిత్యం 6 రుచుల ఆహారాల‌ను తీసుకోవాలి.. ఎందుకంటే..?

ఉగాది పండుగ రోజున స‌హ‌జంగానే చాలా మంది ఆరు రుచుల క‌ల‌యిక‌తో ఉగాది ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే నిజానికి కేవ‌లం ఆ ఒక్క రోజు మాత్ర‌మే కాదు, నిత్యం ఆరు ర‌కాల రుచుల‌కు చెందిన ఆహారాల‌ను ప‌రిమితంగా తీసుకోవాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. అవును.. నిత్యం ఆరు ర‌కాల రుచులు ఉండే ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఇక ఏయే రుచి ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు … Read more