ఆయుర్వేదం ప్రకారం నిత్యం 6 రుచుల ఆహారాలను తీసుకోవాలి.. ఎందుకంటే..?
ఉగాది పండుగ రోజున సహజంగానే చాలా మంది ఆరు రుచుల కలయికతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుని తింటుంటారు. అయితే నిజానికి కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే కాదు, నిత్యం ఆరు రకాల రుచులకు చెందిన ఆహారాలను పరిమితంగా తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. అవును.. నిత్యం ఆరు రకాల రుచులు ఉండే ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి. దీంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక ఏయే రుచి ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు … Read more









