Ulcer Remedy : అల్సర్లు, కడుపులో మంటకు దివ్యౌషధం ఇది.. ఎలా ఉపయోగించాలంటే..?
Ulcer Remedy : మన పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి గానూ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల అవుతుంది. ఈ యాసిడ్ రోజుకు రెండు నుండి రెండున్నర లీటర్లు కూడా విడుదల అవుతుంది. కొందరిలో ఇది మూడు లీటర్లు కూడా విడుదల అవుతుంది. ఈ హైడ్రో క్లోరిక్ యాసిడ్ చాలా ఘాటుగా ఉంటుంది.ఈ గాఢత 0.8 పి హెచ్ నుండి 1.2 పి హెచ్ మధ్యలో ఉంటుంది. ఈ యాసిడ్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న క్రిములను నశింపజేయడానికి, … Read more









