Mint Leaves Tea : ఈ సీజన్ లో పుదీనా ఆకుల టీని రోజుకు రెండు సార్లు తాగాలి.. ఎందుకో తెలుసా..?
Mint Leaves Tea : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకు కూరల్లో పుదీనా కూడా ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. కానీ తినేటప్పుడు మాత్రం తీసేస్తుంటారు. అలా చేయరాదు. ఎందుకంటే పుదీనా ఆకుల్లో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కొందరు పుదీనా ఆకులతో చట్నీ, రైస్ కూడా చేస్తుంటారు. అయితే ఇలా పుదీనాను నేరుగా తీసుకోలేం.. అనుకునే వారు పుదీనాతో చేసే … Read more









