వీటిని తీసుకుంటే చాలు.. మీ శ‌రీరం కొవ్వును మెషిన్‌లా క‌రిగిస్తుంది..!

మ‌న శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌ర‌గాలంటే.. అధికంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయాలన్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే చాలా మంది నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు.. ప‌లు ర‌కాల పోషకాలు ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే.. దాంతో శ‌రీర మెట‌బాలిజం బాగా పెరుగుతుంది. ఈ క్ర‌మంలో శరీరం అధికంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తుంది. ఫ‌లితంగా కొవ్వు క‌రిగి, అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. మ‌రి మెట‌బాలిజంను పెంచే ఆ ఆహారాలు ఏమిటో … Read more

Fat Burning : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. కొవ్వును క‌రిగించుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..!

Fat Burning : కొందరు చూడ‌డానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావడంతోపాటు కొవ్వును కూడా కరిగించుకోవాలంటే మన రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. దాంతో పాటు మనం చేసే వ్యాయామాల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అప్పుడు కొవ్వు కరగడంతోపాటు కండరాలు కూడా దృఢంగా మారి మరింత ఆరోగ్యవంతంగా ఉంటారు. మనం ఒక సమయంలో ఒకే వ్యాయామం చేస్తుంటాం. అది కంప్లీట్ … Read more

Fat Burning : అధిక బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా.. వీటిని కూడా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి..!

Fat Burning : అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల విధానాల‌ను పాటిస్తుంటారు. కొంద‌రు వ్యాయామంపై ఎక్కువ‌గా దృష్టి పెడ‌తారు. కొంద‌రు యోగా చేస్తారు. ఇక కొంద‌రు క్రీడ‌ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తారు. ఇంకా కొంద‌రు ఏదైనా ఒక వైద్య విధానంలో బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం నిత్యం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం ద్వారా బ‌రువు త‌గ్గించుకోవాల‌ని య‌త్నిస్తుంటారు. అయితే ఎవ‌రైనా స‌రే.. ఆహారం విష‌యానికి వ‌స్తే.. కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను … Read more

అధిక బరువును తగ్గించే మందార పువ్వుల టీ.. ఇలా తయారు చేయాలి..!

adhika baruvu mandara puvvula tea

అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్నవారికి, స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నవారికి మందార పువ్వులతో తయారు చేసే టీ చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మందార పువ్వుల్లో పాలీఫినాల్స్, ఆంథోసయనిన్స్‌, ఫినోలిక్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం ఇవి శరీరంపై కింద తెలిపిన ప్రభావాలను కలగజేస్తాయి. 1. మందార పువ్వుల్లో ఉండే ఆయా సమ్మేళనాలు లివర్‌లో కొవ్వు పదార్థాలను పేరుకుపోకుండా చూస్తాయి. 2. చిన్న పేగులు మనం తినే ఆహారాల్లో ఉండే కొవ్వులను శోషించుకోవు. దీని … Read more

బ‌రువు త‌గ్గేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను ఎప్పుడు తాగాలి ? ఉద‌యం లేదా రాత్రి..?

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుందో అంద‌రికీ తెలుసు. అయితే ఇందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ఎంత‌గానో దోహ‌ద ప‌డుతుంది. ఇది శ‌రీర మెట‌బాలిజంను పెంచుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చవుతాయి. ఫ‌ళితంగా అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. యాపిల్ పండ్ల‌ను బాగా పేస్ట్‌లా చేసి వాటిని పుల‌వ‌బెడ‌తారు. దీంతో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ త‌యార‌వుతుంది. అందువ‌ల్ల ఇది స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థం అని చెప్ప‌వ‌చ్చు. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన … Read more