ఈ ఒక్క‌ చిట్కాతో అధిక బరువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం.. అన్నీ మాయం అవుతాయి..!

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం.. వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి ఈ స‌మ‌స్య‌లు అన్నీ ఉంటున్నాయి. అయితే మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ఒకే దెబ్బ‌లో చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను వాటితో ఒక పానీయాన్ని త‌యారు చేసి రోజూ తీసుకోవాలి. మ‌రి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఒక పాత్ర‌లో లీట‌ర్ నీటిని తీసుకోవాలి. అందులో ఒక నిమ్మ‌కాయ‌ను అలాగే చిన్న … Read more

ఎంత‌టి సాగిన బాన పొట్ట అయినా ఇలా చేస్తే 30 రోజుల్లో ఫ్లాట్‌గా మారుతుంది..!

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా అధిక బ‌రువు త‌గ్గ‌డం లేదని, పొట్ట అలాగే ఉంటుంద‌ని బాధ‌ప‌డుతున్నారు. అయితే అలాంటి వారు కింద చెప్పిన విధంగా 30 రోజుల పాటు డైట్‌ను పాటిస్తే దాంతో ఎంత‌టి సాగిన బాన పొట్ట అయినా ఫ్లాట్‌గా మారుతుంది. మ‌రి ఆ డైట్ ఏమిటంటే.. 1. రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే ప‌ర‌గ‌డుపునే … Read more

అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించే వివిధ రకాల టీలు..!

అధిక బరువు.. పొట్ట దగ్గరి కొవ్వు.. అనేవి ప్రస్తుతం చాలా మందికి సమస్యలుగా మారాయి. వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది భిన్న రకాల పద్ధతులను పాటిస్తున్నారు. అయితే కింద తెలిపిన టీలను తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు పొట్ట దగ్గరి కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ టీలు ఏమిటి ? వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. గ్రీన్‌ టీ గ్రీన్‌ టీని తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మార్కెట్‌లో … Read more

పురుషుల కోసం 3 సులభమైన వ్యాయామాలు.. పొట్ట తగ్గడంతోపాటు జుట్టు పెరుగుతుంది..!

ప్రస్తుత తరుణంలో పురుషులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధాన సమస్యలు రెండు ఉన్నాయి. అవి ఒకటి.. పొట్ట దగ్గర కొవ్వు, రెండు జుట్టు రాలిపోవడం. వీటి వల్ల పురుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద తెలిపిన 3 రకాల సులభమైన వ్యాయామాలను రోజూ చేస్తే ఆ రెండు సమస్యల నుంచి బయట పడవచ్చు. పొట్ట పూర్తిగా తగ్గిపోవడమే కాక జుట్టు పెరుగుతుంది. బట్టతల రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ మూడు వ్యాయామాలు ఏమిటంటే.. 1. గుంజీలు … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు 7 సూచ‌న‌లు..!

ఆహారం, వ్యాయామం, ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డం, నిద్ర అనే నాలుగు కీలక అంశాల ఆధారంగా అధిక బ‌రువు నిర్ణ‌యించ‌బ‌డుతుంది. వీటిని నియంత్ర‌ణ‌లో ఉంచుకుంటే బ‌రువు అదుపులో ఉంటుంది. లేదంటే అధికంగా బ‌రువు పెరుగుతారు. దాంతోపాటు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా పెరుగుతుంది. అయితే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటిస్తే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగానే కరిగించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. అన్ని పోష‌కాలు క‌లిగిన స‌మ‌తుల ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. దీంతో అన్ని పోష‌కాలు ల‌భిస్తాయి. … Read more

అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును త‌గ్గించుకునేందుకు.. ఈ మూలిక‌ల‌ను ఇలా వాడాలి..!

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం నిజంగా క‌ష్ట‌మే. అందుకు గాను ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. వేళ‌కు నిద్రించాలి, భోజ‌నం చేయాలి. రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే కింద తెలిపిన విధంగా ప‌లు మూలిక‌ల‌ను ఉప‌యోగిస్తే పొట్ట దగ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. * అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో న‌ల్ల జీల‌క‌ర్ర బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్నే కాలోంజి అంటారు. స్థూల‌కాయ‌న్ని … Read more

పొట్టను తగ్గించుకునేందుకు ఇంట్లో చేసే సుల‌భ‌మైన వ్యాయామం..!

అధిక బ‌రువు, పొట్ట‌.. రెండూ చాలా మందిని ఇబ్బందులు పెడుతుంటాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గ‌డం వేరు. పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డం వేరు. కొంద‌రు ఉండాల్సిన బ‌రువే ఉంటారు. శ‌రీరం మొత్తం సాధార‌ణంగానే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి వారితోపాటు అధికంగా బరువు ఉన్న వారు కింద తెలిపిన వ్యాయామాన్ని రోజూ చేస్తే పొట్ట‌ను, అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. మీకు దండీలు అంటే తెలిసే ఉంటుంది. ఇంగ్లిష్‌లో పుష‌ప్స్ అంటారు. … Read more

జ‌ప‌నీస్ ట‌వ‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌: దీంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

బ‌రువు త‌గ్గ‌డం అనేది చాలా మందికి క‌ష్ట‌మైన ప‌నే. దీన్ని ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రించాల్సిందే. దీంతో డైటింగ్ నుంచి వ్యాయామం వ‌ర‌కు బరువు త‌గ్గేందుకు చాలా మంది అనేక ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే జ‌పాన్‌కు చెందిన ఓ ర‌క‌మైన ట‌వ‌ల్ ఎక్సర్‌సైజ్‌ను చేయ‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌రి కొవ్వుతోపాటు అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువును త‌గ్గించే జ‌ప‌నీస్ ట‌వ‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌ను ఇలా చేయాలి. 1. … Read more

నెయ్యి తింటే అస‌లు బ‌రువు పెరుగుతారా ? త‌గ్గుతారా ? ముఖ్య‌మైన విష‌యం తెలుసుకోండి..!

మ‌న‌లో చాలా మందికి నెయ్యి ప‌ట్ల అనేక అపోహలు ఉంటాయి. నెయ్యి అనారోగ్య‌క‌ర‌మ‌ని, దాన్ని తింటే బ‌రువు పెరుగుతామ‌ని, శ‌రీరంలో కొవ్వు చేరుతుంద‌ని.. చాలా మంది న‌మ్ముతుంటారు. కానీ నిజానికి అది అపోహే. ఇంట్లో త‌యారు చేసిన శుద్ధ‌మైన ఆవు నెయ్యిని తింటే బ‌రువు పెర‌గ‌రు. త‌గ్గుతారు. నెయ్యిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. కొవ్వులో క‌రిగే అనేక విట‌మిన్లు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు నెయ్యిలో ఉంటాయి. అవ‌న్నీ బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. అందువ‌ల్ల … Read more

నెయ్యితో అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చు..?

స్వ‌చ్ఛ‌మైన ,ఇంట్లో త‌యారు చేయ‌బ‌డిన దేశ‌వాళీ నెయ్యి మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ముఖ్యంగా నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తాయి. భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే నెయ్యిని త‌మ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. నెయ్యి తియ్య‌గా ఉంటుంది క‌నుక ఇది తింటే ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని చాలా మంది భావిస్తుంటారు. నెయ్యి తింటే బ‌రువు పెరుగుతామ‌ని కూడా కొంద‌రు అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజంలేదు. ఎందుకంటే … Read more