Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

క‌ల‌బందతో ఇలా చేస్తే చాలు.. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క‌రిగిపోతుంది..

Admin by Admin
June 22, 2025
in చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

చాలా మంది పొట్ట చుట్టూ ఉండే కొవ్వు సమస్యతో బాధపడుతూ ఉంటారు మీకు కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా..? దాని వలన ఇబ్బంది పడుతున్నారా..? అనేక వ్యాయామ పద్ధతుల్ని పాటించిన కూడా ఎటువంటి ఫలితం లేదా..? అయితే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే.. ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు పోతుంది అలోవెరా ఆరోగ్యానికి అందానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలోవెరా తీసుకుంటే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. మెగ్నీషియం, ఐరన్, జింక్, సెలీనియం, మాంగనీస్ మొదలైన పోషక పదార్థాలు మనకి కలబందలో లభిస్తాయి. అలోవెరా జ్యూస్ ని గోరు వెచ్చని నీళ్లతో ఖాళీ కడుపున తీసుకోవడం వలన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క్రమేపి తగ్గిపోతుంది ఫైనల్ గా మీ పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

అలోవెరా మరియు నిమ్మరసం.. దీని కోసం ముందు మీరు కలబంద ఆకు తీసుకుని శుభ్రంగా కడిగి గుజ్జును బయటకు తీసుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లలో ఆ గుజ్జు వేసి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకుని తీసుకోండి కొన్ని రోజులు పాటు ఇలా తీసుకోవడం వలన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గిపోతుంది. ఆహారాన్ని తినే ముందు అలోవెరా జ్యూస్ తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తొలగించుకోవచ్చు. అలోవెరా జ్యూస్ ని మీరు ఆహారాన్ని తీసుకోవడానికి 15 నిమిషాల ముందు తీసుకోండి. ఇలా చేయడం వలన మెటాబలిజం బూస్ట్ అవుతుంది దీంతో కొవ్వు నెమ్మదిగా కరుగుతుంది. అజీర్తి సమస్యలు కూడా ఉండవు. బాగా అరుగుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do like this with aloe vera to reduce belly fat

తిప్పతీగ అలోవెరా జ్యూస్ ని కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ అలోవెరా ఒక టీ స్పూన్ తిప్పతీగ జ్యూస్ ని నీళ్ళల్లో కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కొన్ని రోజులలోనే తగ్గిపోతుంది.

Tags: aloe verabelly fat
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఈ అమెరిక‌న్ జెట్ కొద్ది రోజులుగా ఇండియాలోనే ఉంది.. కార‌ణం ఏంటి..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.