తేనె, దాల్చినచెక్క మిశ్రమాన్ని ఈ విధంగా వాడండి.. ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి..!
తేనె, దాల్చినచెక్కలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తేనెను నిత్యం చాలా మంది తీసుకుంటారు. ఇక దాల్చిన చెక్కను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. అయితే ఈ రెండింటిని కలిపిన మిశ్రమాన్ని నిత్యం తీసుకుంటే మనకు అనేక ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పావు టీస్పూన్ దాల్చినచెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనెను కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలు … Read more









