Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

హైబీపీని త‌గ్గించే చిట్కాలు ఇవి.. త‌ప్ప‌నిస‌రిగా పాటించండి..!

Admin by Admin
March 11, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

హైబీపీ.. ప్రస్తుత పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానాల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య హైబీపీ. గుండె నుండి రక్తాన్ని పంపు చేసే పద్దతిలో మార్పు రావడమే హైబీపీ. ఆరోగ్యవంతుడైన మానవునికి సాధారణ రక్తపీడనం 120/80గా ఉంటుంది. 120ని సిస్టోలిక్ అనీ, 80ని డయాస్టోలిక్ అని అంటారు. ఐతే రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోకపోతే అనేక అనారోగ్య ఇబ్బందులకి కారణం అవుతుంది. అందుకే హైబీపీని అదుపులో ఉంచడానికి కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. మీరు తినే ఉప్పులో సోడియంతో పాటు పొటాషియం ఉండేలా చూసుకోండి. కొన్ని ఉప్పు రకాల్లో సోడియం మాత్రమే ఉంటుంది. అందుకే రాతి ఉప్పు, బ్లాక్ సాల్ట్ వంటివి వాడితే బెటర్.

ప్యాకేజీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. వీటివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. అందువల్ల సోడియం, పొటాషియం లెవెల్స్ లో సమతుల్యం దెబ్బతింటుంది. అది రక్తపీడనంపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అప్పడాలు వంటివి తినండి.. అప్పడాల్లో పప్పుధాన్యాలు బాగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. జీలకర్ర, నల్లమిరియాలు కలిసిన అప్పడాలు హైబీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే సరైన నిద్ర అవసరం. రోజుకి 6నుండి 8గంటలు నిద్ర చాలా అవసరం. సరైన సమయానికి సరిగ్గా నిద్రపోతే మీ బీపీ అదుపులో ఉంటుంది.

follow these tips to control high bp

రోజూ పొద్దున్న లేచి వ్యాయామం చేయడం అస్సలు మర్చిపోవద్దు. వ్యాయామం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. పై విషయాలు గుర్తుపెట్టుకుని పాటిస్తే మీ హైబీపీని నియంత్రణలోకి తీసుకురావచ్చు.

Tags: high bp
Previous Post

తమిళనాడు సీఎంలు.. నల్ల కళ్లద్దాలు ఎందుకు ధరించారంటే..?

Next Post

స్ట్రాబెర్రీల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.