Heart Attack or Stroke : హైబీపీ ఉన్నవారికి గుండె పోటు ఎలా వస్తుందో తెలుసా..? జాగ్రత్తగా ఉండండి..!
Heart Attack or Stroke : అధిక రక్తపోటు, లేదా హైపర్‌టెన్షన్ అనే దాని గురించి ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్నాం. అధికరక్తపోటు సమయంలో మన శరీరంలో రక్తం ప్రవహించే నాళాల్లో, ముఖ్యంగా ధమనుల్లో, రక్తం ఎక్కువ ఒత్తిడితో ప్రవహించడం జరుగుతుంది. ఆ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా తలెత్తే అవకాశం ఉంది.అధిక రక్తపోటు గుండె వైఫల్యంతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరి అధిక … Read more









