Plaque In Arteries : వీటిని తీసుకుంటే చాలు.. బీపీ ఎంత ఉన్నా తగ్గిపోతుంది.. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అసలే ఉండదు..!
Plaque In Arteries : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా వైద్యులు అభివర్ణిస్తూ ఉంటారు. అధిక రక్తపోటు కారణంగా గుండెతో పాటు శరీరానికి కూడా ఎంతో హాని … Read more









