ఉల్లిపాయ‌ల‌తో టీ.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..!

ఉద‌యాన్నే గొంతులో చాయ్ బొట్టు ప‌డ‌నిదే చాలా మందికి స‌హించ‌దు. ఏ ప‌నీ చేయబుద్ది కాదు. టీ తాగిన తరువాతే చాలా మంది త‌మ దైనందిన కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభిస్తారు. అయితే సాధార‌ణ టీకి బ‌దులుగా ఆ స‌మ‌యంలో ఉల్లిపాయల టీ తాగితే ఎంతో మంచిది. దాంతో మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో.. ఉల్లిపాయల టీని అస‌లు ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..! ఉల్లిపాయ‌ల టీని ఇలా త‌యారు చేయాలి… కావ‌ల్సిన ప‌దార్థాలు: త‌రిగిన … Read more

Onion Tea : ఉల్లిపాయ‌ల‌తో ఇలా టీ చేసి రోజూ తాగండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

Onion Tea : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. నేటి త‌రుణంలో జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, కూర్చుని చేసే ఉద్యోగాలు చేయ‌డం వంటి కార‌ణాల చేత చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పెర‌గ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా … Read more

Heart Attack : 100 ఏళ్లు వ‌చ్చినా మ‌న పూర్వీకుల‌కు హార్ట్ ఎటాక్‌లు ఎందుకు రాలేదో తెలుసా..? సీక్రెట్ ఇదే..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంద‌ని చాలా మందికి తెలియ‌డం లేదు. దీంతో గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌ల బారిన ప‌డుతున్నారు. ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటే ఇలా ప్రాణాంత‌క ప‌రిస్థితులు రాకుండా ఉంటాయి. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే అందుకు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే కింద చెప్పిన చిట్కాను పాటించ‌డం వ‌ల్ల … Read more

Onion Tea : హైబీపీ ఉన్న‌వారు దీన్ని తాగితే.. దెబ్బ‌కు బీపీ మొత్తం త‌గ్గిపోతుంది..

Onion Tea : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది బీపీ, షుగ‌ర్ లాంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. ముఖ్యంగా హై బీపీ అనేది చాలా ప్ర‌మాద‌క‌రమైన ఆరోగ్య స‌మ‌స్య‌. ఇది హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంత‌క‌మైన జ‌బ్బుల‌కు దారి తీసే అవ‌కాశాలు చాలా ఉంటాయి. ఈ హైబీపీని హైప‌ర్ టెన్ష‌న్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ హై బ్ల‌డ్ ప్రెష‌ర్ ని అదుపు చేయ‌డానికి ప్ర‌జ‌లు రోజూ ఎన్నో ర‌కాల … Read more