ఈ ఆహారాల‌ను తీసుకుంటే బీపీ త‌గ్గుతుంది.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

హైబీపీ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉండ‌క‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల బీపీని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని సైంటిస్టులు ప‌లు అధ్య‌య‌నాల ద్వారా వెల్ల‌డిస్తున్నారు. ఎరుపు రంగు వైన్, బెర్రీలు, యాపిల్స్, బేరి పండ్లు (పియ‌ర్స్‌), టీ వంటి ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. వీటిల్లో … Read more

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాల‌ను తీసుకోండి.. హైబీపీ త‌గ్గుతుంది..!

రోజులో మ‌నం మూడు పూట‌లా తినే ఆహారాల్లో బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్య‌మైన‌ది. అందువ‌ల్ల అందులో అన్ని ర‌కాల పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్లే మ‌న‌కు ఎక్కువ‌గా లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ నియంత్ర‌ణ‌లో ఉండాలి. బీపీ కంట్రోల్‌లో లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక బీపీని కంట్రోల్ చేయాలి. అయితే … Read more

హైబీపీపై రామ‌బాణం.. ఈ మొక్క ఆకు ర‌సం.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్ర‌జ‌లను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. బీపీ నిరంత‌రం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల హైబీపీ వ‌స్తుంది. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వంశపారంప‌ర్యంగా కొంద‌రికి బీపీ వ‌స్తుంది. అలాగే పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, అధిక బ‌రువు, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, అధికంగా ఉప్పు తీసుకోవ‌డం, ఒత్తిడి, వ‌య‌స్సు మీద ప‌డ‌డం, కిడ్నీ స‌మ‌స్య‌లు, నిద్ర‌లేమి వంటి అనేక కార‌ణాల వ‌ల్ల బీపీ వ‌స్తుంటుంది.   … Read more

మీకు హైబీపీ ఉందా ? అది అదుపులో ఉందో లేదో చెక్ చేసుకోండి.. లేదంటే కోవిడ్ ముప్పు ఎక్కువ‌వుతుంది..!

హైప‌ర్‌టెన్ష‌న్ లేదా హై బ్ల‌డ్ ప్రెష‌ర్‌.. ఇదొక తీవ్ర‌మైన అనారోగ్య స్థితి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా అనేక మంది హైబీపీ కార‌ణంగా చ‌నిపోతున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌లై దాదాపుగా ఏడాదిన్న‌ర దాటింది. ఈ క్ర‌మంలోనే హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు కోవిడ్ కార‌ణంగా చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. మన దేశంలో దాదాపుగా 30 శాతం మంది హైప‌ర్ టెన్ష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ వ్యాధి బారిన ప‌డుతున్న వారి సంఖ్య ఏటా గ‌ణ‌నీయంగా పెరిగిపోతోంది. … Read more

హైబీపీ, షుగ‌ర్‌ను త‌గ్గించే 3 ర‌కాలు ఆకులు.. ఇలా తీసుకోవాలి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌లు హైబీపీ, డ‌యాబెటిస్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ రెండూ కొంద‌రికి కంబైన్డ్‌గా ఉంటాయి. కొంద‌రికి ఒక్కో వ్యాధి మాత్ర‌మే ఉంటుంది. అయితే ఈ రెండింటి వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హైబీపీ, షుగ‌ర్ అదుపులో లేక‌పోతే తీవ్ర‌మైన దుష్ప‌రిణామాలు ఎదుర‌వుతాయి. అందువ‌ల్ల ఈ రెండింటినీ అదుపులో ఉంచుకోవాలి. అందుకుగాను కింద తెలిపిన 3 రకాల ఆకులు బాగా ప‌నిచేస్తాయి. మ‌రి ఆ ఆకులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. టైప్ … Read more

హైబీపీని త‌గ్గించే నంబ‌ర్ వ‌న్ ఫుడ్ ఇది.. త‌ర‌చూ తింటే మేలు జ‌రుగుతుంది..!

ఇండియ‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతున్న ప్ర‌కారం.. ప్ర‌తి ముగ్గురు భార‌తీయుల్లో ఒక‌రు హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే హైబీపీని త‌గ్గించేందుకు పుచ్చ‌కాయ బాగా ప‌నిచేస్తుంది. పుచ్చ‌కాయ‌లో ఉండే పోషకాలు బీపీని గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తాయి. అందువ‌ల్ల బీపీని త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న వారు పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం మంచిది. పుచ్చ‌కాయ‌ల్లో ఎల్‌-సిట్రులైన్, లైకోపీన్‌, పొటాషియం ఉంటాయి. ఇవి బీపీని అమాంతం త‌గ్గించేస్తాయి. అమెరిక‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ హైపర్‌టెన్ష‌న్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌నం ప్ర‌కారం.. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం … Read more

బీపీ, షుగ‌ర్‌ల‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలా ? ఇలా చేయండి.!

మ‌నం పాటిస్తున్న ఆహార‌పు అల‌వాట్లు, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, వంశ‌పారంప‌ర్య కార‌ణాల వ‌ల్ల చాలా మందికి బీపీ, షుగ‌ర్ వ‌స్తున్నాయి. అధిక శాతం మంది ఈ రెండు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల బీపీ, షుగ‌ర్ ల‌ను విజ‌య‌వంతంగా అదుపులో ఉంచుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..? బీపీకి 1. గుప్పెడు మెంతుల్ని రాత్రి నీటిలో నానబెట్టి మ‌రుస‌టి రోజు పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల బీపీ పూర్తి … Read more

ఈ మొక్క ఆకు ర‌సాన్ని రోజూ తీసుకుంటే చాలు.. బీపీ త‌గ్గుతుంది..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్ర‌జ‌లను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. బీపీ నిరంత‌రం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల హైబీపీ వ‌స్తుంది. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వంశపారంప‌ర్యంగా కొంద‌రికి బీపీ వ‌స్తుంది. అలాగే పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, అధిక బ‌రువు, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, అధికంగా ఉప్పు తీసుకోవ‌డం, ఒత్తిడి, వ‌య‌స్సు మీద ప‌డ‌డం, కిడ్నీ స‌మ‌స్య‌లు, నిద్ర‌లేమి వంటి అనేక కార‌ణాల వ‌ల్ల బీపీ వ‌స్తుంటుంది. 120/80 … Read more

హైబీపీ ఉన్న‌వారు ఈ ఆహార ప‌దార్థాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోరాదు..!

హైబీపీ అనేది ప్ర‌స్తుతం చాలా మందికి ఇబ్బందిగా మారింది. హైబీపీ స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచించిన మేర నిత్యం మందుల‌ను వాడ‌డంతోపాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అలాగే రోజూ పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అయితే హైబీపీ ఉన్న‌వారు ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోరాదు. తీసుకుంటే స‌మ‌స్య ఎక్కువ‌వుతుంది. క‌నుక వాటికి దూరంగా ఉండాలి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉప్పు … Read more

రోజూ ఒక క‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీతో హైబీపీ త‌గ్గుతుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..!

టీ ప్రేమికులు నిత్యం ర‌క ర‌కాల టీల‌ను తాగేందుకు చూస్తుంటారు. కొంద‌రు కేవ‌లం సాధార‌ణ టీ తోనే స‌రిపెట్టుకుంటారు. కానీ కొంద‌రు గ్రీన్ టీ, బ్లాక్ టీ.. ఇలా వెరైటీ వెరైటీ టీ ల‌ను తాగుతుంటారు. అయితే నిత్యం ఒక‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీని తాగ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సైంటిస్టులు కంప్యూట‌ర్ మోడ‌ల్ ఆధారంగా ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో వెల్ల‌డైందేమిటంటే.. నిత్యం … Read more