Touch Me Not Plant : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డినట్లే..!

Touch Me Not Plant : గ్రామాల్లో, పొలాల ద‌గ్గ‌ర‌, నీటి త‌డి ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో పెరిగి వివిధ ర‌కాల మొక్క‌ల‌ల్లో అత్తిప‌త్తి మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ముట్టుకోగానే ఆకుల‌న్నీ ముడుచుకుపోయి కొద్ది స‌మ‌యం త‌రువాత వాటంత‌ట అవే మళ్లీ విచ్చుకుంటాయి. ఈ మొక్క జానేడు నుండి మూరెడు ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఆకులు తుమ్మాకుల్లాగా చిన్న‌గా ఉంటాయి. అత్తిప‌త్తి మొక్క‌ను … Read more

Athipatti Mokka : అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన అత్తిప‌త్తి మొక్క‌.. ఇంట్లో త‌ప్ప‌క ఉండాల్సిందే..!

Athipatti Mokka : ప్ర‌కృతిలో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన గుణాలు క‌లిగిన మొక్కలు ఉంటాయి. ఇలాంటి వాటిలో అత్తిప‌త్తి మొక్క ఒక‌టి. మ‌న‌లో చాలా మందికి అత్తి ప‌త్తి మొక్క‌ గురించి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ఆకుల‌ను తాక‌గానే ముడుచుకుపోతాయి. దీనిని సిగ్గాకు, నిద్ర గ‌న్నిక అని కూడా పిలుస్తూ ఉంటారు. తేమ ప్ర‌దేశాల‌లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. అత్తి ప‌త్తి మొక్క‌లో అనేక ఔష‌ధ‌ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఔష‌ధ గుణాల గురించి … Read more

అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన అత్తపత్తి మొక్క.. దీంతో ఎన్నో అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు..!

అత్తపత్తి మొక్క. దీన్నే ఇంగ్లిష్‌లో టచ్‌ మి నాట్‌ ప్లాంట్‌ అని పిలుస్తారు. ఇది మన చుట్టూ పరిసరాల్లో ఎక్కడ చూసినా బాగా పెరుగుతుంది. అత్తపత్తి మొక్క వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. దీని వల్ల ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అత్తపత్తి మొక్క ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను దంచి మిశ్రమంగా చేసి గాయాలు, పుండ్లపై … Read more

ఈ మొక్క ఆకు ర‌సాన్ని రోజూ తీసుకుంటే చాలు.. బీపీ త‌గ్గుతుంది..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్ర‌జ‌లను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. బీపీ నిరంత‌రం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల హైబీపీ వ‌స్తుంది. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వంశపారంప‌ర్యంగా కొంద‌రికి బీపీ వ‌స్తుంది. అలాగే పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, అధిక బ‌రువు, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, అధికంగా ఉప్పు తీసుకోవ‌డం, ఒత్తిడి, వ‌య‌స్సు మీద ప‌డ‌డం, కిడ్నీ స‌మ‌స్య‌లు, నిద్ర‌లేమి వంటి అనేక కార‌ణాల వ‌ల్ల బీపీ వ‌స్తుంటుంది. 120/80 … Read more