Athipatti Mokka : అనేక ఔషధ గుణాలు కలిగిన అత్తిపత్తి మొక్క.. ఇంట్లో తప్పక ఉండాల్సిందే..!
Athipatti Mokka : ప్రకృతిలో ఎన్నో విలక్షణమైన గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. ఇలాంటి వాటిలో అత్తిపత్తి మొక్క ఒకటి. మనలో చాలా మందికి అత్తి పత్తి మొక్క గురించి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ఆకులను తాకగానే ముడుచుకుపోతాయి. దీనిని సిగ్గాకు, నిద్ర గన్నిక అని కూడా పిలుస్తూ ఉంటారు. తేమ ప్రదేశాలలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. అత్తి పత్తి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఔషధ గుణాల గురించి … Read more









