Touch Me Not Plant : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటు పడినట్లే..!
Touch Me Not Plant : గ్రామాల్లో, పొలాల దగ్గర, నీటి తడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరిగి వివిధ రకాల మొక్కలల్లో అత్తిపత్తి మొక్క కూడా ఒకటి. ఈ మొక్క గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకుపోయి కొద్ది సమయం తరువాత వాటంతట అవే మళ్లీ విచ్చుకుంటాయి. ఈ మొక్క జానేడు నుండి మూరెడు ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు తుమ్మాకుల్లాగా చిన్నగా ఉంటాయి. అత్తిపత్తి మొక్కను … Read more









