Triphala Churnam : త్రిఫల చూర్ణం.. ఉదయం, సాయంత్రం 5 గ్రాములు.. షుగర్, బరువు అన్నీ తగ్గుతాయి..!
Triphala Churnam : త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేద ఔషధం. ఈ ఔషధం మన పూర్వీకుల నుండి వారసత్వంగా లభిస్తున్న సర్వరోగ నివారిణి. త్రిఫల చూర్ణాన్ని ప్రకృతి సిద్ధమైన యాంటీ బయోటిక్ అని కూడా పిలుస్తారు. మన దేహంలోని విషపదార్థాలను శుభ్రం చేయడంలో ఈ త్రిఫల చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరి, కరక్కాయ, తానికాయలతో తయారుచేసిన ఈ మిశ్రమాన్నే త్రిఫల చూర్ణం అని అంటారు. త్రిఫల చూర్ణంలో ఉన్న ఉసిరికి చలువచేసే గుణం కలిగి ఉంటుంది. ఉసిరిలో … Read more









