Triphala Churnam : సకల రోగాలను హరించే అద్భుతమైన ఔషధం.. త్రిఫల చూర్ణం..!
Triphala Churnam : ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం వాత, కఫ, పిత్త దోషాలను కలిగి ఉంటుంది. కొందరిలో వాత ప్రధానమైన జబ్బులు, కొందరిలో పిత్త ప్రధానమైన జబ్బులు, కొందరిలో కఫ ప్రధానమైన జబ్బులు వస్తూ ఉంటాయి. ఆయా జబ్బులకు అనుగుణంగా మందులను వాడుతూ ఉంటారు. కానీ అన్ని రకాల జబ్బులను నివారించే ఔషధం త్రిఫల చూర్ణం. దీనిని వాడడం వల్ల మన శరీరంలోని అన్ని రకాల దోషాలు తగ్గుతాయి. వాతం నాడీ వ్యవప్థకు, పిత్తం జీవ … Read more









