ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతటి దగ్గు అయినా సరే తగ్గాల్సిందే..!
ఆయుర్వేదంలో త్రికటు చూర్ణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మూడు మూలికల మిశ్రమం ఇది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. నల్ల మిరియాలు, పిప్పళ్లు, అల్లం.. మూడింటిని కలిపి త్రికటు చూర్ణం తయారు చేస్తారు. మార్కెట్లో త్రికటు చూర్ణం లభిస్తుంది. కానీ ఈ చూర్ణాన్ని ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎండిన అల్లం పొడి 10 గ్రాములు, నల్ల మిరియాల పొడి 10 గ్రాములు, పిప్పళ్ల చూర్ణం 10 గ్రాములు తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. … Read more









