ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆరోగ్యవర్ధని వటి.. ఏయే అనారోగ్యాలకు పనిచేస్తుందంటే..?
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆయుర్వేద ఔషధాల్లో ఆరోగ్యవర్ధని వటి ఒకటి. ఆరోగ్య వర్ధని అంటే ఆరోగ్యాన్ని మెరుగు పరిచేది అని అర్థం. ఈ ఔషధంలో త్రిఫల, శిలాజిత్తు, గుగ్గుళ్లు, చిత్రమూలం, వేప వంటి ఎన్నో మూలికలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్యవర్ధని వటి ఎన్నో అనారోగ్య సమస్యలకు పనిచేస్తుంది. 1. ఆరోగ్యవర్ధని వటి జీర్ణవ్యవస్థ పనితీరుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఫ్లాట్యులెంట్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. అజీర్ణం … Read more









