Belly Fat Loss : పొట్ట దగ్గరి కొవ్వు మొత్తం కరిగి ఫ్లాట్‌గా మారాలంటే.. దీన్ని రోజూ పరగడుపునే తీసుకోండి..!
Belly Fat Loss : ప్రస్తుత తరుణంలో చాలా మంది పొట్ట దగ్గర అధికంగా కొవ్వు చేరి బాధపడుతున్నారు. పొట్టదగ్గరి కొవ్వును కరిగించుకునేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. ఇందుకు గాను కఠినమైన వ్యాయామాలు చేస్తూ.. డైట్‌ను పాటిస్తున్నారు. అయితే ఆయుర్వేద ప్రకారం పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవడం తేలికే అని చెప్పవచ్చు. అందుకు గాను కింద తెలిపిన చిట్కాను పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే.. త్రిఫల చూర్ణం గురించి చాలా మందికి తెలుసు. ఆయుర్వేదంలో దీనికి ఎంతగానో ప్రాధాన్యత … Read more









