Tulasi Plant : ఉన్న‌ట్టుండి స‌డెన్‌గా తుల‌సి చెట్టు ఎండిపోతే.. దాన‌ర్థం ఏమిటంటే..?

Tulasi Plant : తుల‌సి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల మ‌నం ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగానూ తుల‌సి చెట్టు ఇంట్లో ఉంటే మంచిద‌ని, దాని వల్ల అంతా మంచే జ‌రుగుతుంద‌ని చెబుతారు. అయితే ఇంట్లో ఉన్న తుల‌సి చెట్టు అప్పుడ‌ప్పుడు ప‌లు కార‌ణాల వ‌ల్ల త‌న స‌హ‌జ రంగును కోల్పోవ‌డ‌మో, లేదంటే ఉన్న‌ట్టుండి ఆకులు స‌డెన్‌గా ఎండిపోవ‌డ‌మో, రాల‌డ‌మో ఇలా భౌతికంగా అనేక ర‌కాలుగా ఆ చెట్టు … Read more

అద్భుత గుణాల తుల‌సి.. వాడితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

భార‌త‌దేశంలోనే కాదు, ఇత‌ర దేశాల్లో ఉండే హిందువులు కూడా తులసి మొక్క‌ల‌ను త‌మ ఇళ్ల‌లో పెంచుకుంటుంటారు. కొంద‌రు పూజ‌లు చేయ‌కున్నా తుల‌సి మొక్క‌ల‌ను కావాల‌ని చెప్పి పెంచుకుంటుంటారు. ఈ మొక్క ఆకుల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తుల‌సి మొక్క‌కు చెందిన అన్ని భాగాలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆ మొక్క భాగాల‌ను ప‌లు ఆయుర్వేద మందుల‌ను త‌యారు చేయ‌డంలో వాడుతారు. అయితే తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పోష‌కాలు… … Read more