తులసి ఆకులు చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలకు తులసి సర్వ రోగ నివారిణిలా పనిచేస్తుంది..!
భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉండే హిందువులు కూడా తులసి మొక్కలను తమ ఇళ్లలో పెంచుకుంటుంటారు. కొందరు పూజలు చేయకున్నా తులసి మొక్కలను కావాలని చెప్పి పెంచుకుంటుంటారు. ఈ మొక్క ఆకుల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తులసి మొక్కకు చెందిన అన్ని భాగాలు మనకు ఉపయోగపడతాయి. ఆ మొక్క భాగాలను పలు ఆయుర్వేద మందులను తయారు చేయడంలో వాడుతారు. అయితే తులసి ఆకులను తీసుకోవడం వల్ల కూడా మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. … Read more









