తుల‌సి ఆకుల‌ను కోసే విష‌యంలో ఎవ‌రైనా స‌రే ఈ నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

తులసి మొక్కను హిందువులు దైవంతో సమానంగా చూస్తారు. పూజ చేస్తారు, ఇందులో ఔషధగుణాలు అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. రోజూ ఒక తులసి ఆకును నమిలి తినడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం.. తులసి ఆకులను కోయడానికి కొన్ని నియమాలు, పద్ధతులు ఉన్నాయి. తులసిని తప్పుగా ఉపయోగిస్తే, మన జీవితంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. మీ జీవితాన్ని ఇబ్బంది లేకుండా ఉంచుకోవడానికి తులసికి సంబంధించిన సరైన నియమాలు, సంప్రదాయాలను తెలుసుకోవడం … Read more

తులసి ఆకుల‌తో ఇలా చేయండి.. చుండ్రు అన్న మాటే వినిపించ‌దు..

చుండ్రు సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఆ సమస్యే కొందరిని తీవ్రంగా వేధి స్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలదు. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గి జుట్టు కుదుళ్ళు బలపడతాయట. మూడు రోజులకొకసారి షాంపూతో స్నానం చేయాలి. అయితే ఏ షాంపూ సరిపోతుందో ముందుగా తెలుసుకొని ఉపయోగించాలి. ఇంట్లో ఒకే దువ్వెనను అందరూ వాడుతాం. అలా కాకుండా చుండ్రు ఉన్నవారు సెపరేట్గా దువ్వెన ఉపయోగించాలి. తగినంత సమయం నిద్రపోకపోయినా చుండ్రు … Read more

వినాయ‌కుడి పూజ‌లు తుల‌సిని ఎందుకు ఉప‌యోగించ‌రు..? అస‌లు కార‌ణం ఇదే..!

తులసి ఆకులు చాలా పవిత్రమైనవి అందుకే ప్రతి దేవుడి గుడిలో తులసి మాలలతో అలంకరణ చేస్తారు..అయితే వినాయకుడికి మాత్రం తులసిని వాడరు ఎందుకో తెలుసా.. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది.. అస్సలు ఎందుకు వాడ‌రో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం ఎటువంటి పూజలను తలపెట్టిన కూడా ముందుగా వినాయకుడికి పూజలు చేస్తాము.. ఆయన ఆవాహన తర్వాతే ఏ పూజయినా. ఏ పని చేపట్టినా విఘ్నాలు కలుగకూడదని మొదటి పూజ ఆయనకు చేస్తారు. … Read more

ఏయే వ్యాధులను న‌యం చేసేందుకు తుల‌సి ఆకుల‌ను ఎలా వాడాలో తెలుసా..?

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో తులసి మొక్కలు పెంచుతారు. ఇది కేవలం ఆధ్యాత్మికం గానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యం లో కూడా తులసి ఆకుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. తులసి ఆకు తో ఎన్నో ప్రయోజనాలు మనకి వస్తాయి. అయితే దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి. తులసి ఆకుల్ని కడిగి శుభ్రం చేసి నీడ లో ఆరబెట్టి పొడి చేసి దానిలో తేనె కానీ పెరుగు కానీ … Read more

తుల‌సి ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది..!

ముఖం ఎప్పుడూ మృదువుగా కనిపించాలంటే ఇవి ప్రయత్నించండి. తులసి ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ను లేదా రసాన్ని ముఖానికి రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు పోవడంతో పాటు చర్మం ఎంతో మృదువుగా కనబడుతుంది. తేనెను గోరు వెచ్చగా చేసి అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడగాలి. తేనెను ఎప్పుడూ నేరుగా మంట మీద పెట్టకూడదు. వేడి … Read more

ఫ్లోరైడ్ ర‌క్క‌సికి ఫర్ఫెక్ట్ సమాధానం… తులసి.! ప్రయోగాలలో రుజువైన విషయం.

ఫ్లోరైడ్… దీని గురించి దాదాపుగా అంద‌రికీ తెలుసు. ఈ వ్యాధి బారిన ప‌డ్డవారికి క‌లిగే దుష్ఫ‌లితాలు అన్నీ ఇన్నీ కావు. ఎముక‌లు పెళుసుబారిపోతాయి. వంక‌ర్లు తిరుగుతాయి. ఇత‌ర ఎన్నో అనారోగ్యాలు సంభ‌విస్తాయి. ప్రాణాంత‌క ప‌రిస్థితులు కూడా ఏర్ప‌డుతాయి. ఈ క్ర‌మంలో మ‌న తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో ఎన్నో ద‌శాబ్దాల నుంచి చాలా మంది ప్ర‌జ‌లు ఈ స‌మ‌స్య తో బాధ ప‌డుతున్నారు కూడా. అయితే ఇప్ప‌టికి ఎంతో మంది నాయ‌కులు వ‌చ్చారు, వెళ్లారు. ప్ర‌భుత్వాలు మారాయి. … Read more

తుల‌సి ఆకుల‌ను రోజూ రెండు న‌మిలితే..?

మన దేశం లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. చాలా ప్రదేశాల్లో డాక్టర్ అవసరం లేకుండా ఈ ఔషధి మొక్కలను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నియంత్రి స్తారు. వీటిల్లో తులసి ప్రధానమైనది. తులసి మన ఇంటి ఆవరణలో నే ఉంటుంది. కనుక దీన్ని మన పాలిట కల్ప వృక్షం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులసితో మన ఇంటి ఆవరణలో, మన ఆరోగ్య పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటి అంటే తులసి … Read more

Tulsi Plant : తుల‌సి ఆకుల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు, ఎవ‌రు ప‌డితే వారు కోయ‌కూడ‌ద‌ట‌.!

Tulsi Plant : తుల‌సి ఆకుల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి తుల‌సి ఎంతో మేలు చేస్తుంది. ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసే శ‌క్తి తుల‌సి ఆకుల‌కు ఉంటుంది. తుల‌సిని చాలా మంది మ‌హిళ‌లు నిత్యం పూజిస్తారు కూడా. అయితే పురాణాల ప్ర‌కారం తుల‌సి మొక్క‌కు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను కూడా మ‌నం తెలుసుకోవాలి. అవి చాలా ముఖ్య‌మైన‌వి. ఈ క్ర‌మంలోనే తుల‌సి మొక్క వెనుక దాగి ఉన్న ప‌లు … Read more

తులసీ దళాలను ఏరోజు కోయకూడదో తెలుసా?

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కను దైవ సమానంగా భావిస్తారు. అందుకే ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మనకు దర్శనమిస్తుంది. ఎంతో పరమ పవిత్రమైన తులసి మొక్కలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి కొలువై ఉంటారని భక్తులు భావిస్తారు. అందుకోసమే తులసి మొక్కను దైవ సమానంగా భావించి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి పూజలు నిర్వహిస్తారు. ఎంతో పవిత్రంగా భావించే ఈ తులసి మొక్క ఆకులను కొందరు ఎప్పుడు పడితే అప్పుడు కోస్తుంటారు. … Read more

Tulsi Leaves : తుల‌సి ఆకుల‌ను రోజుకు ఎన్ని తినాలి..? ప‌ర‌గ‌డుపునే తింటే శ‌రీరంలో ఏం జ‌రుగుతుంది..?

Tulsi Leaves : ఆయుర్వేదంలో తుల‌సి ఆకుల‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. పురాత‌న ఆయుర్వేద వైద్యంలో తుల‌సి ఆకుల‌ను విస్తృతంగా ఉప‌యోగిస్తుంటారు. తుల‌సి ఆకుల‌తో అనేక ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తారు. తుల‌సి మ‌న‌కు ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌రం అనే చెప్ప‌వ‌చ్చు. అయితే తుల‌సి ఆకుల‌ను రోజూ ప‌ర‌గ‌డుపున ఎన్ని తీసుకోవాలి, వీటిని తీసుకుంటే ఏం జ‌రుగుతుంది, వీటి వ‌ల్ల వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ధ‌ర్మ‌కోట్‌కు … Read more